Home Film News ‘కిరాతక’ – ఆది క్రైమ్ థ్రిల్లర్!
Film News

‘కిరాతక’ – ఆది క్రైమ్ థ్రిల్లర్!

ఎం. వీరభద్రం డైరెక్షన్ లో ఆది ఒక క్రైమ్ థ్రిల్లర్ లో కనిపించనున్నాడు. ఆది ఈ తరహా సినిమాల్లో ఇంతకుముందు నటించింది లేదు. రాబోతున్న ఈ కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రాథమిక సమాచారం బయటికి వచ్చింది.

సినిమా పేరు ‘కిరాతక’ గా నిర్ణయించారు. Rx100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ ఇందులో కథానాయికగా నటించబోతోంది. రిపోర్ట్స్ ప్రకారం సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం అవబోతున్నట్లు తెలుస్తోంది. ‘విజన్ సినిమాస్ బ్యానర్ లో నాగం తిరుపతి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా తిరుమల్ యల్లా పనిచేయబోతున్నారు. ఇక మ్యూజిక్ అందిస్తున్నది సురేష్ బొబ్బిలి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...