Home Film News సునీల్ ‘కనబడుట లేదు’ – టీజర్ రిలీజ్
Film News

సునీల్ ‘కనబడుట లేదు’ – టీజర్ రిలీజ్

Sunil Kanabudataledu Teaser Release

‘పోలీసులకి పెద్ద విషయం మాత్రమే పెద్దదిగా కనబడుతుంది. కానీ డిటెక్టివ్ చిన్న విషయం కూడా పెద్దదిగా చూడాల్సి ఉంటుంది..’ అంటూ ఒక మర్డర్ మిస్టరీని చేధించే డిటెక్టివ్ లా కనిపించబోతున్నాడు హీరో సునీల్. కమెడియన్ నుంచి మెల్లగా హీరోగా మారిపోతున్న సునీల్ ఇందులోనూ కాస్త ప్రత్యేకంగానే కనిపిస్తున్నాడు.

కథాంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతుందని అర్థమౌతుంది. ‘కనుబడుట లేదు’ పేరుతో వచ్చిన ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన టీజర్ ని ఈ ఉదయమే రిలీజ్ చేయడం జరిగినది. శ్రీ విద్య ఈ టీజర్ ని లాంచ్ చేశారు. ఈ టీజర్ లో కనిపించిన ఒక ఫన్నీ విషయం.. జొమాటోని టమాటోగా చూపించడం.

కథ దర్శకత్వం బాలరాజు ఎమ్. నిర్మాతలు – సతీష్ రాజు, దిలీప్ కూరపాటి, శ్రీనివాస్ కిషన్, దేవీప్రసాద్ బలివాడ. మ్యూజిక్ – మధు పొన్న, ఎడిటింగ్- రవితేజ కూర్మాణ, కో-డైరెక్టర్స్ – చైతన్య వడ్లపూడి, సుధాకర్. లిరిక్స్ – చంద్రబోస్, మధు నందన, పూర్ణా చారి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...