Home Film News Rashmika: వామ్మో.. ర‌ష్మిక‌కి ఇంత చెత్త అల‌వాటు ఉందా.. సాయంత్ర అయితే అదే ప‌ని
Film News

Rashmika: వామ్మో.. ర‌ష్మిక‌కి ఇంత చెత్త అల‌వాటు ఉందా.. సాయంత్ర అయితే అదే ప‌ని

Rashmika: చూడ‌టానికి నిండు చంద‌మామ‌లెక్క ఉంటుంది. కాని చేసే ప‌నులు మాత్రం చెండాలంగా ఉంటాయి. ఓ హీరోయిన్ త‌న క్యూట్ అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తూ ఉంటుంది. ఆమె లేలేత అందాలు చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతుంటారు. నిత్యం క‌ల‌లోకి వ‌స్తూ యువ‌త‌కి నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తున్న ఆ ముద్దుగుమ్మ సాయంత్రం అయితే కుక్క బిస్కెట్స్ తింటుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఓ హీరో స్వ‌యంగా ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశాడు. ఇది తెలిసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. మ‌రి ఇంత‌కు ఆ హీరోయిన్ ఎవ‌రో తెలుసుకోవాలనే ఆస‌క్తి మీలో కూడా ఉందా.. అయితే ఈ స్టోరీ చ‌దివేయండి.

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.  తెలుగులో మంచి హిట్స్ సాధించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్‌లోను తెగ సంద‌డి చేస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న ఈ భామపై ఇటీవ‌ల ట్రోలింగ్ ఎక్కువైంది. పాత విష‌యాల‌ని మ‌రీ తెర‌పైకి వెచ్చి ట్రోల్ చేస్తున్నారు. మ‌రి ర‌ష్మిక అంటే నెటిజ‌న్స్ కి ఎందుకు న‌చ్చ‌డం లేదో అర్దం కావ‌డం లేదు. అయితే ఈమె గురించి  టాలీవుడ్ హీరో నితిన్ ఓ సంద‌ర్భంలో  చిన్న విషయం లీక్ చేయ‌డంతో ఇప్పుడు అదే విష‌యాన్ని మ‌ర‌లా తెర‌పైకి తెచ్చి బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

క్యూట్ భామ ర‌ష్మిక మంద‌న్నా గురించి  భీష్మ మూవీ ప్రమోష‌న్‌లో మాట్లాడిన నితిన్.. ర‌ష్మిక అంద‌రి లాంటి అమ్మాయి కాదు. ఈ అమ్మాయి సాయంత్రం అంద‌రిలాగ  బజ్జీ.. బోండా తిన్నదు.. కుక్క బిస్కెట్లు తింటుంద‌ని నితిన్ అన్నాడు. ర‌ష్మిక ఎంత చెప్ప‌వ‌ద్దు అన్నా కూడా నితిన్ ఓపెన్ గా మీడియా ముందు చెప్పేశాడు. దీంతో ఈ విష‌యం అప్ప‌ట్లో చాలా వైర‌ల్ అయింది. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు కొందరు నెటిజ‌న్స్ హైలైట్ చేస్తూ ర‌ష్మికని ట్రోల్స్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  ప్ర‌స్తుతం ర‌ష్మిక పుష్ప‌2 చిత్రంలో న‌టిస్తుంది. ఈ సినిమాతో త‌న క్రేజ్ మ‌రింత పెంచుకోవాల‌ని అనుకుంటుంది ఈ క‌న్న‌డ బ్యూటీ.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...