Home Film News First Night with Dog: కుక్క‌తో ఫ‌స్ట్ నైట్ బాగుంది.. కావాలంటే మీరు ట్రై చేయండంటూ స్టార్ న‌టుడు షాకింగ్ కామెంట్స్
Film News

First Night with Dog: కుక్క‌తో ఫ‌స్ట్ నైట్ బాగుంది.. కావాలంటే మీరు ట్రై చేయండంటూ స్టార్ న‌టుడు షాకింగ్ కామెంట్స్

First Night with Dog: టాలీవుడ్ సీనియర్ న‌టుడు బ్ర‌హ్మాజీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న కామెడీ, సెన్సాఫ్ హ్యూమ‌ర్ ప్ర‌తి ఒక్క‌రికి బాగా న‌చ్చుతుంది. కొన్నేళ్లుగా సినిమాలు చేస్తున్న బ్ర‌హ్మాజీ  వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో క‌నిపించి మెప్పించాడు. అయితే బ్ర‌హ్మాజీ గ‌తంలో తన కొడుకు సంజయ్ రావుని హీరోగా పెట్టి ఓ పిట్ట కథ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.  ఇప్పుడు సంజ‌య్ రావు మ‌రో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించ‌బోతున్నాడు. ఆ సినిమా పేరు   స్లమ్ డాగ్ హస్బెండ్ . ఇందులో క‌థానాయిక‌గా ప్రణవి మానుకొండ న‌టిస్తుంది.. వెరైటీ కాన్సెప్టును ఎంచుకున్న డైరెక్టర్ ఈ సినిమాని  డిఫ‌రెంట్ తెర‌కెక్కించాడ‌ని చిత్ర పోస్ట‌ర్ చూస్తుంటేనే అర్ధ‌మ‌వుతుంది.

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ఈవెంట్లో మీడియా అడిగిన ప్రశ్నలకు బ్రహ్మాజీ కౌంటర్ల మీద కౌంటర్లు వేసి హాట్ టాపిక్ అయ్యాడు.  బ్రహ్మజీ ఏ షోలో పాల్గొన్న లేదంటే  ఇంటర్వ్యూలో పాల్గొన్న కూడా కచ్చితంగా నవ్వులు పూయిస్తాడు. ఇక రీసెంట్‌గా ప్రెస్ మీట్ లో  పాల్గొన్న‌ బ్రహ్మాజీ మాట్లాడిన మాటలు విని ప్ర‌తి ఒక్క‌రు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు.  బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ప్రతిసారి సురేష్ కొండేటి ఏదో ఒక కాంట్రవర్సీ ప్రశ్న అడుగుతూనే ఉండ‌డం నేను చూస్తూనే ఉన్నాడు. మ‌రి ఆయ‌న అడ‌గ‌డం ఎందుకు ముందు నేనే చెబుతాను అని అన్నాడు. కుక్కతో పెళ్లి చేశారు కదా మరి ఫస్ట్ నైట్ కూడా చేశారా అని సురేష్ కొండేటి త‌ప్ప‌క అడుగుతారు అని బ్ర‌హ్మాజీ అన్నాడు.

దానికి సురేష్ కొండేటి స‌మాధానం కూడా చెప్పండి అన‌గా, దానికి బ్ర‌హ్మాజీ .. కుక్కతో ఫస్ట్ నైట్ చాలా బాగుంది . కావాలి అంటే మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి  అని బ్ర‌హ్మాజీ అనడంతో న‌వ్వులు పూసాయి. బ్ర‌హ్మాజీ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ హల్ చ‌ల్ చేస్తున్నాయి. అస‌లు ఈ సినిమాలో ముందు ఓ పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. అనంత‌రం  హీరో  పాత్ర‌ కోసం మా అబ్బాయిని తీసుకున్నారు అని బ్రహ్మాజీ అన్నాడు. ిక  కథలు ఎంచుకోవడం, సినిమాలు సెలెక్ట్ చేసుకునే విషయంలో నేను ఇన్వాల్వ్ కాను, ఎలాంటి సలహాలు ఇవ్వను. నా కొడుకు మొదటి సినిమాకు చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు ముందుకు వచ్చి ప్రమోషన్స్ చేయడం సంతోషం.. మొద‌టి సినిమాకి ఆశీర్వాదం అందించారు. త‌ర్వాత మ‌నం క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌ని బ్ర‌హ్మాజీ చెప్పుకొచ్చారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...