Home Film News Simran Natekar : నో స్మోకింగ్ యాడ్ పాప సిమ్రన్ ఎంతలా మారిపోయింది!
Film News

Simran Natekar : నో స్మోకింగ్ యాడ్ పాప సిమ్రన్ ఎంతలా మారిపోయింది!

Simran Natekar
Simran Natekar

Simran Natekar: ‘ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. కానీ ఎంత మూల్యానికి?’.. అంటూ వచ్చే స్మోకింగ్ అవేర్‌నెస్ యాడ్‌ని అంత త్వరగా మర్చిపోలేం. సిగరెట్ తాగే అలవాటున్న వాళ్లు ఆ యాడ్ వచ్చేప్పుడు మొబైల్స్ చూసుకునేవాళ్లు.. అంటే అంత ఎమోషనల్‌గా ఉండేదన్నమాట ఆ యాడ్..

ఎందుకంటే ఆ యాడ్‌లో చేసిన చిన్న పాప లుక్స్ అలా ఉంటాయి. ‘ఆ యాడ్‌లో నటించిన పాప ఇప్పుడెలా ఉందో తెలుసా’.. అంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తన పేరు సిమ్రన్ నటేకర్, ఏడేళ్ల వయసున్నప్పుడు స్మోక్ యాడ్‌లో యాక్ట్ చేసింది.

ఇప్పటివరకు 150 యాడ్స్, 16 సీరియల్స్, 7 మూవీస్ చేసిందని పలు రకాలుగా న్యూస్ వచ్చింది. అయితే తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే మాత్రం అస్సలు గుర్తుపట్టలేం.. సిమ్రన్ చాలా పెద్దదైపోయింది.

https://www.instagram.com/p/CVHtTnEqGa6/

‘‘హీరోయిన్ ఫీచర్స్ ఉన్నాయి.. సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తావ్.. ఓన్లీ బాలీవుడ్ ఏనా, లేక ఇతర భాషల్లో కూడా యాక్ట్ చేస్తావా.. నువ్వు ఓకే.. మరి యాడ్‌లో మీ నాన్నగా నటించిన వ్యక్తి ఇప్పుడెలా ఉన్నాడు?’’ అంటూ సిమ్రన్‌ని నెటిజన్లు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు.

https://www.instagram.com/p/CWFYoUxq1JI/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...