Home Film News Lavanya Tripathi: నిహారిక విడాకుల‌పై లావ‌ణ్య త్రిపాఠి షాకింగ్ రియాక్ష‌న్.. అలా రియాక్ట్ అయిందేంటి?
Film News

Lavanya Tripathi: నిహారిక విడాకుల‌పై లావ‌ణ్య త్రిపాఠి షాకింగ్ రియాక్ష‌న్.. అలా రియాక్ట్ అయిందేంటి?

Lavanya Tripathi: నిండు నూరేళ్ల పాటు సంతోషంగా క‌లిసి ఉండాల్సిన నిహారిక‌- చైత‌న్య‌లు ప‌ట్టుముని మూడేళ్లు కాకుండానే విడిపోవ‌డంతో కొద్ది రోజులుగా వారి విడాకుల గురించి జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా సరే నిహారిక – జొన్నలగడ్డ చైతన్య పేర్లే మారుమ్రోగిపోతున్నాయి . అస‌లు వీరిద్ద‌రు ఎందుకు విడాకులు తీసుకోవ‌ల్సి వ‌చ్చింది. రెండేళ్ల‌లోనే వీరి మ‌ధ్య అంత తీవ్ర విభేదాలు ఏమోచ్చాయి అని కొంద‌రు విశ్లేష‌ణ‌లు కూడా చేస్తున్నారు. నిహారిక  ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ట్రీకి చెందిన‌ వారు కావడంతో నిహారిక కూడా ఆ కల్చర్ లో పెరిగింది .  కాని జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ అందుకు పూర్తి వ్యతిరేకం.  వారు సమాజంలో చాలా పరువు,మర్యాదలు కలిగిన వ్యక్తులు. నిహారిక ప్ర‌వ‌ర్త‌న వారికి న‌చ్చ‌కే చైత‌న్య‌ విడాకులు ఇచ్చి ఉంటార‌ని టాక్. ఇక నిహారిక విడాకుల‌పై మెగా కోడ‌లు లావ‌ణ్య త్రిపాఠి రియాక్ష‌న్ ఏంట‌నే దానిపై కూడా చర్చ న‌డుస్తుంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు టాలీవుడ్  హీరోయిన్ లావణ్య త్రిపాఠి  మ‌రి కొద్ది రోజులలో పెళ్లి బంధంతో ఏడడుగులు వేయబోతున్నారు. జూన్ 9న వీరిద్దరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జ‌రిగింది. అయితే  వీరి ఇద్దరికీ  గ‌త ఏడాదే పెళ్లి జరగాల్సిందట. కానీ నిహారిక కారణంగా లావణ్య ఈ పెళ్లిని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. నిహారిక లావణ్య త్రిపాఠికి కాబోయే ఆడపడుచు. దాంతోపాటు ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ కూడా. అందుకే నిహారిక జీవితం చ‌క్క‌ దిద్దిన తర్వాతే వరుణ్ తేజ్ తో పెళ్లి చేసుకుంటానని చెప్పిందట. లావణ్య కూడా నిహారిక మరియు చైతన్యని కలిపే ప్రయత్నాలు కూడా చేసింద‌ట‌.

అయితే లావ‌ణ్య చేసిన‌ ప్రయత్నాలు ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. పెళ్లి చేసుకోకుండా ఏడాది కాలం పాటు నిహారిక కోసం త్యాగం చేస్తూ వస్తున్నప్పటికీ దాని వ‌ల‌న‌ ప్రయోగం లేకుండా పోయింది. ఇక  చేసేదేమీ లేక వరుణ్‌ పెళ్లికి రెడీ అయింది లావణ్య త్రిపాటి . దీంతో తనకి కాబోయే ఆడపడుచు నిహారిక కోసం లావణ్య త్రిపాఠి ఇంత కాలంగా చేసిన‌ త్యాగం చూసి నెటిజ‌న్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా,  2020లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్ల కాగా  వీరి పెళ్లికి లావ‌ణ్య త్రిపాఠి కూడా వెళ్లింది. గ‌త కొద్ది రోజులుగా నిహారిక చైత‌న్య మ‌ధ్య  విభేదాలు త‌లెత్త‌డంతో దూరంగా ఉంటున్నారు. జూలై 5న త‌మ విడాకులు క‌న్‌ఫాం చేశారు

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...