Home Film News Nagababu: నిహారిక పెళ్లి కోసం నాగ‌బాబు ఎంత క‌ట్నం ఇచ్చారో తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే..
Film News

Nagababu: నిహారిక పెళ్లి కోసం నాగ‌బాబు ఎంత క‌ట్నం ఇచ్చారో తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే..

Nagababu: మరి కొద్ది రోజుల‌లో వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి జ‌ర‌గ‌నుండ‌గా, అందుకు సంబంధించి సన్నాహాలు చేసుకుంటున్న స‌మ‌యంలో నిహారిక విడాకుల ప్ర‌క‌ట‌న చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది. చైతన్య, నిహారికకు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయగా, వారు ఇక క‌లిసే అవ‌కాశం లేదు.  భర్త చైతన్యతో పాటు అత్తారింటి ఆంక్షలు ఆమెను ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తుండ‌గా, ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చిన మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల‌న వారు విడాకులు తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఎంతో అట్ట‌హాసంగా త‌న కూతురు పెళ్లి చేసిన నాగబాబు, ఇప్పుడు విడాకుల విష‌యంతో చాలా కుమిలిపోతున్న‌ట్టు తెలుస్తుంది.

డిసెంబ‌ర్ 9, 2020న నిహారిక నాగ చైత‌న్య‌లు పెళ్లి చేసుకోగా,అనుకోని కార‌ణాల వ‌ల‌న జూన్ 5న విడాకులు తీసుకున్నారు. ఇక జూలై 5న వారిద్ద‌రు త‌మ విడాకులకి సంబంధించి అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌ట‌న చేశారు. ఈ విష‌యం చెప్పిన ద‌గ్గ‌ర నుండి నాగ‌బాబు చాలా కుమిలిపోతున్నార‌ట‌.  తాను చేసిన అతి గారాబం కూతురు విడాకులు తీసుకునేందుకు కారణమైందని తన సన్నిహితుల దగ్గర నాగబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని స‌మాచారం.

విడాకుల తర్వాత నిహారిక‌కి సంబంధించిన అనేక విష‌యాలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.  నిహారికకు వివాహ సమయంలో వారి కుటుంబసభ్యులు భారీగానే కట్న కానుకలు స‌మ‌ర్పించుకున్న‌ట్టు తెలుస్తుంది.  డబ్బు రూపంలో కాకుండా భారీగానే ఆస్తులు ఇచ్చార‌ని స‌మాచారం.నిహారిక తండ్రి దాదాపు 70 కోట్ల రూపాయ‌ల‌తో పెళ్లి జ‌ర‌పడంతో పాటు భారీగానే ఆస్తులు ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ఇక నాగబాబు అన్న‌య్య  చిరంజీవి ఏకంగా రెండు కోట్ల విలువ చేసే వజ్రాల హారాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇక నిహారిక అన్న వరుణ్ తేజ్ రెండు కోట్ల విలువ చేసే ఫ్లాట్ ను గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తుంది. మ‌రోవైపు   పవన్ కళ్యాణ్ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారని టాక్. ఇక ఇదిలా ఉంటే నిహారిక విడాకుల త‌ర్వాత న‌టిగా, నిర్మాత‌గా చాలా బిజీగా ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతగా నిలబడాలని నిహారిక భావిస్తుంది.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...