Home Film News యానిమల్2 లో రష్మికకు పోటీగా ఆ హాట్ హీరోయిన్ పిక్స్.. సీక్వెల్ లో సందీప్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!
Film News

యానిమల్2 లో రష్మికకు పోటీగా ఆ హాట్ హీరోయిన్ పిక్స్.. సీక్వెల్ లో సందీప్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

యానిమల్.. ఇండియన్ సినిమా పై ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ సినిమా పేరే మారుమోగుతుంది.. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ సినిమాలో అందాల బామ్మ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా నటించారు.. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎవరు ఊహించిని విధంగా భారీ కలక్షన్లు కొల్లగొడుతూ సూపర్ హిట్‌గా నిలిచింది.

Ranbir Kapoor and Rashmika Mandanna share a kiss in new 'Animal' poster |  Onmanorama

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక బదులు నిజానికి పరిణితి చోప్రాను అనుకున్నారట. కానీ ఆమె ఈ కథను రిజెక్ట్ చేయటంతో ఆ పాత్ర కాస్త రష్మికకు వచ్చింది. ఈ సినిమాలో రష్మిక నటించినందుకు పాజిటివ్ కామెంట్స్ ఎన్ని తెచ్చుకుందో తెలియదు.. కానీ నెగిటివ్ కామెంట్స్ మాత్రం ఎన్నో దక్కించుకుంది. అంతేకాకుండా ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుంది అంటూ లాస్ట్ లో ఎవరు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు సందీప్.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రకారం సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించబోయే యానిమల్2లో రష్మిక కు సవతి పాత్రలో హీరోయిన్ మాళవిక మోహన్ కనిపించబోతుందట. ఈ మలయాళీ ముద్దుగుమ్మ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన హాట్ అందాలతో భారీ పాపులారిటీ తెచ్చుకున్న విషయం మనకు తెలిసిందే.

55+ Malavika Mohanan Hot, Sexy and Bikini HD Images

అలా వచ్చిన క్రేజ్ తో బడా హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా సందీప్ రెడ్డి వంగ చూపు మాళవిక మోహన్ పై పడింది. ఇప్పుడు యానిమల్‌ సీక్వెల్ లో ఆమెకు ఛాన్స్ ఇచ్చారట. అంతేకాకుండా రష్మికకు మించిపోయే రేంజ్‌లో సీన్స్ కూడా రాసుకున్నారట ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...