Home Film News రిలీజ్ కి ముందే ఫాన్స్ ని డిజప్పాయింట్ చేస్తున్న ‘రాధే శ్యామ్’?!
Film News

రిలీజ్ కి ముందే ఫాన్స్ ని డిజప్పాయింట్ చేస్తున్న ‘రాధే శ్యామ్’?!

Prabhas fans disappointed with the Climax

ప్రభాస్ అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్న సినిమాలలో రాధే శ్యామ్ ఒకటి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రతీ సినిమా ఆటోమేటిగ్గా ఫాన్స్ లో ఎంతో ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. ఐతే, ఇప్పటిదాకా ప్రభాస్ బాహుబలి కనిపించిన తీరుకి, తర్వాత సాహోలో కనిపించిన విధానానికి, ఇప్పుడు రాబోతున్న సలార్ కి కూడా చాలా తేడా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా కథల విషయంలో ఈ సినిమాలు వేటికవే ప్రత్యేకం.

కానీ ప్రభాస్ అభిమానులు రాధే శ్యామ్ సినిమా కథతో కాస్త నిరాశగా ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే.. ఈ సినిమాకి సంబంధించిన కథాంశం ఇప్పటికే లీక్ అయినట్టు తెలుస్తుంది. ఈ కథ ప్రకారం రాధే శ్యామ్ లో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే చివర్లో చనిపోతుంది అని ఆ లీక్ అయిన కథలో తెలియడమే.

ప్రభాస్ అభిమానులు కథని అలా చూడాలనుకోవటం లేదు. అందుకే వాళ్ళు కాస్త నిరాశ చెందుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటిదాకా.. ప్రభాస్ చేసిన కథలకు ఈ కథ భిన్నంగా ఉంటుందన్న విషయం కాస్త ఆసక్తికి కూడా గురి చేస్తుంది. ఈ సినిమాలో కృష్ణం రాజు, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీ శర్మలు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ దసరాకి సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...