Home Film News తెలుగు పాటలకి స్టెప్పులేస్తున్న జపాన్ జంట!
Film News

తెలుగు పాటలకి స్టెప్పులేస్తున్న జపాన్ జంట!

Japanese Couple Dances for Telugu Songs

ఆన్లైన్ ప్రపంచంలో దేశాలకి ఎలాంటి హద్దులూ ఉండవన్న విషయం మనకు తెలిసిందే. ఎక్కడో మన కల్చర్ కి ఏ మాత్రం సంబంధం లేని ప్రదేశంలో ఉంటూ కూడా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన విషయాలు కచ్చితంగా దేశాల హద్దులని దాటి చాలా తొందరగా ఇతర కల్చర్స్ కి రీచ్ అవుతూ ఉంటాయి. అలాంటిదే ఒక విషయం ఇప్పుడు మళ్ళీ తెరమీదకి వచ్చింది.

అదే ఒక జపనీయుల జంట తమ యూట్యూబ్ అకౌంట్ ద్వారా తెలుగు పాటలకి డాన్స్ చేయడం. వాళ్ళు ఇప్పుడు మనవాళ్ళకి కొత్తగా పరిచయం అయిన వ్యక్తులేమీ కాదు. ఎందుకంటే.. గతంలో కూడా తమ టాలెంట్ తో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక పాటని వీళ్ళు రీమేక్ చేసారు. ఇప్పుడు రామ్ చరణ్, పూజా హెగ్డేతో కలిసి రంగస్థలం సినిమాలో చేసిన జిగేలు రాణి ఐటెం సాంగ్ కి డాన్స్ చేసారు. అచ్చంగా మన అభిమాన హీరోలు, హీరోయిన్ లు ఎలా చేశారో వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఫాన్స్ ని అబ్బుర పరుస్తున్నారు.

వీళ్ళ టాలెంట్ ఆ విధంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అవుతుంది. ఇలా చేయడం వల్ల వీలైనంత మంది తెలుగు ప్రేక్షకులని తమని అనుసరించేలా చేసుకోవాలనేది వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తోంది. ఏదేమైనా మనకి ఏ మాత్రం సంబంధం లేని కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలా వేరొక కల్చర్ కి సంబంధించిన విషయాన్ని ఆక్సెప్ట్ చేయడం గొప్ప విషయమే కదా..!

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...