Home Film News Ganguly Nagma: నగ్మాని గంగూలీ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడా.. ఎప్పుడు, ఎలా?
Film News

Ganguly Nagma: నగ్మాని గంగూలీ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడా.. ఎప్పుడు, ఎలా?

Ganguly Nagma: సినిమా వాళ్ల‌కి, స్పోర్ట్స్ ప‌ర్స‌నాలిటీస్ మ‌ధ్య ప్రేమ పుట్ట‌డం వారిరివురు పెళ్లి చేసుకోవ‌డం గ‌తంలో  చాలానే చూశాం. గ‌తంలో హీరోయిన్లను ప్రేమించిన క్రికెటర్లు కొంద‌రు  కొన్నాళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన తర్వాత పెళ్లి చేసుకున్న కొంద‌రు అయితే మ‌రి కొంద‌రు ప్రేమతో సరిపెట్టుకున్న వారు మ‌రికొంద‌రు. అయితే తాజాగా మాజీ  బిసిసిఐ అధ్యక్షుడు టీమిండియా, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ  ప్రేమాయ‌ణంకి సంబంధించి ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.  1999 వరల్డ్ కప్ జరిగే సమయంలో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా గంగూలీకి నగ్మమ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది వీరిద్ద‌రు మొద‌టి చూపులోనే ప్రేమ‌లో ప‌డ్డారు.

అయితే గంగూలీకి అప్పటికే డోనాని  ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  ఆమెతో రెండేళ్ల వైవాహిక బంధం స‌జావుగా సాగిన రెండేళ్లకి గంగూలీ.. న‌గ్మాతో ప్రేమాయ‌ణం మొద‌లు పెట్టాడు.  ఒక‌సారి వీరిద్ద‌రు క‌లిసి తిరుప‌తి వెళ్లారు.ఆ సమ‌యంలో వారిద్ద‌రిని ఓ రిపోర్ట‌ర్ ఫొటో తీసి ప‌త్రికలో ప్ర‌చురించ‌డంతో అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేశాయి.  వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని జాతీయ మీడియాలో ఫొటోతో పాటు వార్త కూడా ప్ర‌త్య‌క్షం కావ‌డంతో డోనా కంగుతింది. తాను న‌మ్మి ప్రేమించి, పెళ్లి చేసుకున్న గంగూలీ త‌న‌ని మోసం చేశాడా అని డోనా చాలా బాధ‌ప‌డింది.

వెంట‌నే త‌న భ‌ర్తని పిలిచి  భర్తతో గొడవ పెట్టుకుని, నేను కావాలా? నగ్మా కావాలా?తేల్చుకోమని  గంగూలీకి వార్నింగ్ ఇచ్చింద‌ట డోనా.ఆ స‌మ‌యంలో గంగూలీ తన త‌ప్పుని తెల‌సుకొని   భార్యని క్షమించ‌మ‌ని  వేడుకున్నాడట. అప్పటినుండి నగ్మాని దూరం పెట్ట‌డంతో ఆమె చాలా డిప్రెష‌న్‌లోకి వెళ్లింద‌ట‌. ప‌రాయి మొగుడిని న‌మ్మ‌కూడ‌ద‌ని డిసైడ్ అయింద‌ట‌. అందుకు నగ్మా అప్ప‌టి ఉండి పెళ్లి అంటేనే విరక్తి పొంది, ఆ మాట ఎత్తకుండానే ఉండిపోయిందట.  అయితే నగ్మ, గంగూలీ పెళ్లి జరిగిందో లేదో మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. కాక‌పోతే తాను గంగూలీ వ‌ల‌న చాలా బాధ‌ప‌డ్డ‌ట్టు న‌గ్మ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...