Home Film News మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ‘శాకుంతలం’
Film News

మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ‘శాకుంతలం’

Shaakuntalam finishes first schedule shooting

2020 అక్టోబర్ లో ప్రకటించిన గుణశేఖర్ కొత్త ప్రాజెక్ట్ ఎట్టకేలకు మొదటి షెడ్యూల్ షూటింగ్ ని ముగించారు. రెండో షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ పనులు మళ్ళీ మొదలవుతున్నాయని కూడా తెలిపారు. ఈ సినిమా ఒక పురాణ నేపథ్యంలో సాగే డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కథను స్వయంగా గుణ శేఖర్ రాసుకున్నాడు. సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నవాళ్ళు నీలిమ మరియు దిల్ రాజు. గుణా టీం వర్క్స్ మరియు దిల్ రాజు ప్రొడక్షన్స్బ్యానర్స్ లో రాబోతున్న ఈ సినిమా మహాకవి కాళిదాసు రచించిన ‘శకుంతల’ అనే నాటకాన్ని బేస్ చేస్కుని ఉంటుంది.

సమంత ఈ సినిమాలో శకుంతలగా కనిపించబోతోంది. దేవ్ మోహన్ దుష్యంతుడిగా కనిపిస్తాడు. ఇంకా అదితి బాలన్, మోహన్ బాబు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. మోహన్ బాబు దూర్వాస మహర్శిలా కనిపిస్తాడని టాక్. మణిశర్మ సంగీతం అందిస్తుండగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశాడు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...