Home Film News చెన్నైలో ఆంజనేయ స్వామి గుడి ప్రారంభోత్సవానికి అర్జున్ సర్జా ఆహ్వానం!
Film News

చెన్నైలో ఆంజనేయ స్వామి గుడి ప్రారంభోత్సవానికి అర్జున్ సర్జా ఆహ్వానం!

Arjun Sarja Inaugurates Hanuman Temple in Chennai

శ్రీ ఆంజనేయం సినిమాలో అర్జున్ ఆంజనేయుడిగా నటించిన సంగతి మనకి తెలిసిందే. కానీ ఆ సినిమాలో అతన్ని కేవలం నటుడిగా మాత్రమే చూశాం. ఇప్పుడు అర్థమవుతున్న విషయం ఏమిటంటే అర్జున్ సర్జా నిజ జీవితంలోనూ గొప్ప ఆంజనేయ భక్తుడని తెలుస్తుంది. గత 15 సంవత్సరాలుగా ఆంజనేయ స్వామి గుడిని నిర్మిస్తూ.. ఎట్టకేలకు ఆ గుడిని నిర్మించడం పూర్తి చేసిన సంధర్భంగా అర్జున్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేసారు.

జూలై 1, 2 తేదీలలో ఈ గుడి ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయని, వాటికి అందరినీ పిలిచే ఆలోచన ఉన్నా కరోనా కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని లైవ్ లో చూపిస్తున్నామని ఆయన చెప్పారు. అర్జున్ స్వయంగా తన స్వంత నిధులతో నిర్మించిన ఈ గుడి కార్యక్రమాలని ఎవ్వరూ మిస్ అవకూడదని లైవ్ స్ట్రీమ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు అర్జున్. ఆసక్తి ఉన్నవాళ్ళు అర్జున్ తన చానెల్ లో సజెస్ట్ చేసిన లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...