Home Film News Ram Charan: రామ్ చ‌ర‌ణ్ చెంప మీద కొట్టిన ఉపాస‌న‌.. మెగా హీరో రియాక్ష‌న్ ఏంటంటే..!
Film News

Ram Charan: రామ్ చ‌ర‌ణ్ చెంప మీద కొట్టిన ఉపాస‌న‌.. మెగా హీరో రియాక్ష‌న్ ఏంటంటే..!

Ram Charan: సాధార‌ణంగా సెల‌బ్రిటీల ప‌ర్స‌న‌ల్ విష‌యాలు తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఆస‌క్తి చూపుతుంటార‌నే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. కొన్ని సార్లు స్టార్సే తమ పర్స‌న‌ల్ విష‌యాల గురించి చెప్ప‌డంతో అవి నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. రీసెంట్ గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న సతీమ‌ణి ఉపాస‌న‌తో చెంప దెబ్బలు తిన్న విష‌యాన్ని ఓపెన్‌గా తెలియ‌జేశాడు. ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఓ ఇంట‌ర్వ్యూలో పెళ్లైన కొత్త‌లో జ‌రిగిన విష‌యాన్నిబ‌య‌ట‌పెట్టిన రామ్ చ‌ర‌ణ్‌.. ఉపాస‌న త‌న చెంపపై కొట్టిన‌ట్టు స్ప‌ష్టం చేశాడు.

జ‌న‌ర‌ల్‌గా అమ్మాయిల‌కి ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే న‌చ్చుతుందో అనే దాని గురించి ఆలోచిచంచ‌డం మ‌గాళ్ల‌కి పెద్ద టాస్క్ లాంటిది. ఒ సారి అంతా తిరిగి దాదాపు 5 గంట‌లు క‌ష్ట‌ప‌డి ఖ‌రీదైన  బ‌హుమ‌తి తెచ్చి ఉపాస‌నికి ఇస్తే ఆమె 5 సెకండ్స్ లో ఆ గిఫ్ట్ రిజెక్ట్ చేసింది. అంతేకాక ఆ గిఫ్ట్ వ‌ల‌న నేను ఉపాస‌న చేతిలో చెంప దెబ్బ కూడా తిన్నాన‌ని అన్నాడు. రామ్ చ‌ర‌ణ్ చెప్పిన ఈ మాట‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అంతేకాక చెంప దెబ్బ తినే అంత గిఫ్ట్ ఏమి ఇచ్చావు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు జూన్ 20న త‌ల్లిదండ్రులు అయిన విష‌యం తెలిసిందే.

సుమారు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ తండ్రి కావ‌డంతో  మెగా ఫ్యామిలీతో పాటుమెగా అభిమానులు తెగ సంబరాలు జరుపుకున్నారు. మెగా ఇంటికి మరో మహాలక్ష్మి వచ్చిందంటూ సోష‌ల్ మీడియాలో నానా ర‌చ్చ చేశారు.ఇక జూన్ 30న పాపకి క్లింకార అనే నామ‌క‌ర‌ణం చేసి ఈ పేరుని సోష‌ల్ మీడియా ద్వారా రివీల్ చేశారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీగా మారింది.ఇక రామ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లు 2012లో వివాహం చేసుకున్నారు. ఈ ఇద్ద‌రి  మధ్య సుమారు 4 సంవత్సరాల 8 నెలల గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్ద‌రు 11 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ న‌లుగురికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...