Home Film News సెన్సార్ పూర్తి చేసుకున్న ‘నారప్ప’
Film News

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘నారప్ప’

Narappa Completes Censor

తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాని విక్టరీ వెంకటేశ్ ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే, షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్ కి వెళ్ళిన ఈ సినిమా U/A సర్టిఫికెట్ తో బయటికి వచ్చింది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతుందని చెబుతుంది సినిమా టీం.

వెంకటేశ్ హీరోగా చేసిన ఈ సినిమాలో ప్రియమణి నటించింది. ఇంకా కార్తీక రత్నం, మురళి శర్మ కూడా ఈ సినిమాలో నటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. సురేష్ బాబు ఎస్. తను తో కలిసి నిర్మించిన ఈ సినిమా అసురన్ లాగే ఒక గొప్ప సినిమాగా ఉండిపోగలదని భావిస్తున్నారు సినీ అభిమానులు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...