Home Film News Balagam Beauty: బలగం బ్యూటీని బాడీ షేమింగ్ చేశారా.. ఆ సైజులు పెద్ద‌విగా ఉన్నాయంటూ..
Film News

Balagam Beauty: బలగం బ్యూటీని బాడీ షేమింగ్ చేశారా.. ఆ సైజులు పెద్ద‌విగా ఉన్నాయంటూ..

Balagam Beauty: సినీ ప‌రిశ్ర‌మ‌లో బాడీ షేమింగ్ వ‌ల‌న చాలా మంది హీరోయిన్స్ ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నారు. వారిలో కొంద‌రు  బ‌హిరంగంగా ఈ విష‌యాల‌ని చెప్పుకొచ్చిన‌, మ‌రి కొంద‌రు మాత్రం లోలోప‌ల బాధ‌ప‌డుతున్నారు. అయితే బ‌ల‌గం బ్యూటీ కావ్య క‌ళ్యాణ్ రామ్ కూడా బాడీ షేమింగ్ కూడా ఎదుర్కొంద‌ట‌. అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన‌ గంగోత్రి చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన కావ్య‌..మ‌సూద చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఈ సినిమా అమ్మ‌డికి పెద్ద‌గా పేరు తెచ్చిపెట్ట‌లేదు. జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్ వేణు తెర‌కెక్కించిన బలగం చిత్రంతో మాత్రం  న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవల ‘ఉస్తాద్‌’ చిత్రంలో నటించిన ఈ భామ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది.

అయితే ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో కావ్య త‌ను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పి చాలా బాధ‌ప‌డింది.  హీరోయిన్ గా కెరీర్ మొద‌లు పెట్టిన కొత్త‌లో త‌న‌కు ఎదురైన ప‌రిస్థితుల గురించి చెప్పి అందరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.సాధార‌ణంగా గ్లామ‌ర్ ఫీల్డ్‌లో రాణించాలంటే చాలా నాజూగ్గా, అందంగా ఉండాలి. కాని ఈ అమ్మ‌డు కాస్త బొద్దుగా ఉంటుంది.ఆడిష‌న్స్ కోసం వెళ్లిన స‌మ‌యంలో కొంద‌రు కావ్య‌ని దారుణంగా విమ‌ర్శించార‌ట‌.  కొందరు డైరెక్టర్లు అయితే  కావ్య‌ను చూసి నీ బాడీ సైజులు చాలా పెద్దగా ఉన్నాయి. హీరోయిన్ కు పనికి రావు అంటూ మొహం మీద‌నే ఘోరంగా మాట్లాడేవార‌ట‌. అలాగే చాలా మంది త‌న‌ను బాడీ షేమింగ్ చేశార‌ని, అయిన‌ప్ప‌టికీ త‌న ప్ర‌య‌త్నాన్ని మానుకోలేద‌ని కావ్య చెప్పుకొచ్చింది.

ఇక తాను క‌థ డిమాండ్ చేస్తే లిప్ లాక్, బెడ్ స‌న్నివేశాల‌లో కూడా  న‌టించేందుకు రెడీ అని హింట్ ఇచ్చింది. చూస్తుంటే కావ్య రానున్న రోజుల‌లో ఎలా అయిన స్టార్ హీరోయిన్ పీఠం ఎక్కి కూర్చోవాల‌ని గ‌ట్టిగా ఫిక్స్ అయిన‌ట్టు అనిపిస్తుంది. ఇక ఈ బ్యూటీ  సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ త‌న లేటేస్ట్ ఫొటోలను  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అల‌రిస్తుంటుంది. క్యూట్‌ లుక్‌లో కుర్రాళ్లకు మతిపొగ్గొట్టేలా ఫొజులిస్తూ ఉంటుంది..  కావ్య కళ్యాణ్ రామ్ షేర్ చేసిన పిక్స్ క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతుంటాయి.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...