Home Film News ‘చలాకీ చిన్నమ్మ’ జూలై 11 న మొదటి పాటతో..
Film News

‘చలాకీ చిన్నమ్మ’ జూలై 11 న మొదటి పాటతో..

Narappa Song To Be Released On Sunday

‘అసురన్’ సినిమాతో ధనుష్ జాతీయ అవార్డు పొందిన సంగతి తెలిసిందే. ఆ సినిమాని నారప్ప పేరుతో తెలుగులోకి తీసుకొస్తున్న వెంకటేశ్ త్వరలో ప్రేక్షకులకి నారప్పగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. కానీ, ఈ మూవీ థియేటర్ రిలీజ్ కాకుండా.. నేరుగా ఓటీటీలోకి వెళ్లనున్నట్లు సమాచారం.

రిలీజ్ కి సంబంధించి ఒక పాటని జూలై 11 న అంటే ఆదివారం రిలీజ్ చేస్తున్నారు. ఈ సంధర్భంగా.. వెంకటేశ్, ప్రియమణితో కలిసి నడుస్తున్న పిక్ ఒకటి కూడా కనిపిస్తుంది. అందులో రాజీవ్ కనకాల ప్రియమణికి అన్నగా కూడా కనిపిస్తున్నాడు. ‘చలాకీ చిన్నమ్మ’ అనే పాట ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే మరొక్క రోజు ఎదురుచూడాల్సిందే.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...