Home Film News Shruthi Hasan: నా బాయ్ ఫ్రెండ్‌ది చాలా పెద్దది.. శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
Film News

Shruthi Hasan: నా బాయ్ ఫ్రెండ్‌ది చాలా పెద్దది.. శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్

Shruthi Hasan: క‌మ‌ల్ హాసన్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. మంచి టాలెంట్ ఉన్న ఈ అమ్మ‌డు సినిమాల క‌న్నా కూడా ప‌ర్స‌నల్ విష‌యాల‌తోనే ఎక్కువ హ‌ట్ టాపిక్ అవుతుంటుంది. నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా, రైటర్ గా పలు రకాల టాలెంట్స్ తో శృతి హాసన్ మెప్పించింది.  ఈ సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ 2023 ఆరంభంలో వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సంక్రాంతికి రిలీజ్ కావడం , రెండు మంచి విజ‌యాలు సాధించిన‌డం విశేషం. ఇక కొద్ది రోజులుగా ప్రభాస్ కి జోడీగా  సలార్ మూవీ చేస్తుండ‌గా, ఈ షూటింగ్ కూడా శృతి హాసన్ కంప్లీట్ చేసుకున‌న్న‌ట్టు స‌మాచారం.

మంచి టాలెంట్ ఉన్న శృతి హాస‌న్ ఈ మ‌ధ్య ఎందుకో ఎక్కువ‌గా సినిమాలు చేయ‌డం లేదు.  శృతి హాస‌న్ త‌న ప్రియుడితో తెగ ర‌చ్చ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది. శృతి హాసన్ మెజారిటీ టైమ్ తన ప్రియుడు శాంతనుతోనే గ‌డుపుతూ ఉంటుంది.  తన ప్రియుడు శాంతనుతో ఆమె ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తోంది అనేది  ఇన్‌స్టా స్టోరీస్‌, రీల్స్ ద్వారా అభిమానుల ముందు ఉంచుతుంది. ఇటీవ‌ల ఈ అమ్మ‌డు స‌మ్మ‌ర్ వెకేష‌న్‌లో భాగంగా ప్రియుడితో లండ‌న్ వెళ్లిన‌ట్టు తెలుస్తుంది. అక్క‌డ ఘాటైన గ్లామరస్ డ్రెస్సులో కనిపించిన  ఈ ముద్దుగుమ్మ అతని మీద పడి కొరికేస్తున్నట్లు కనిలించింది. శృతి ప్రేమకు ప్రియుడు  మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నాడు.

ఇక శృతి అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో చిట్ చాట్ చేస్తుంటుంది. తాజాగా ఓ నెటిజ‌న్.. రోజూ మీ బాయ్ ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తారా అని అడ‌గ్గా, అందుకు ల‌వ్ సింబ‌ల్ తో బ‌దులు ఇచ్చింది. అత‌ని మ‌న‌స్సు అంత పెద్ద‌దా, అందుకే అత‌న్ని ప‌ట్టావ్ అని మ‌రో నెటిజన్ అడ‌గ్గా..దానికి ఈ అమ్మ‌డు ఎస్ అనే స‌మాధానం ఇచ్చింది. ఏదేమైన శృతి హాస‌న్ బోల్డ్ స‌మాధానాలు మాత్రం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...