Home Film News Nagarjuna: అక్కినేని నాగార్జున తన మొదటి భార్య నుండి విడాకులు తీసుకోవాడానికి కార‌ణం ఇదా?
Film News

Nagarjuna: అక్కినేని నాగార్జున తన మొదటి భార్య నుండి విడాకులు తీసుకోవాడానికి కార‌ణం ఇదా?

Nagarjuna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రజంట్ నిహారిక దంపతుల పుణ్యమా అని విడాకులు తీసుకున్న స్టార్ హీరోల గురించి పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున, దగ్గుబాటి శ్రీలక్ష్మీల విడాకులు తీసుకోవడానికి అసలు కారణాలేంటి అనే నేపథ్యంలో ఓ వార్త వైరల్ అవుతుంది. నిజానికి అక్కినేని నాగార్జున గురించి ఆయన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇక దగ్గుబాటి శ్రీలక్ష్మీ.. ప్రముఖ నిర్మాత రామానాయుడు కూతురు. వీరిద్దరి బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉన్నవారే. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. నాగార్జున సినిమాల్లోకి రాకముందు అమెరికాలో ఉన్నారు. అలా అక్కినేని నాగేశ్వరరావు గారి స్పూర్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

మరి దగ్గుబాటి లక్ష్మీకి తన భర్త సినిమాల్లో యాక్ట్ చేయడం అంటే అస్సలు నచ్చదట. అందుకే అమెరికాకి వెళ్లి అక్కడే జాబ్ లో సెటిల్ అవుదాం అని అడిగితే.. నాగార్జున రానని చెప్పి.. తనకు మూవీస్ లో యాక్ట్ చేయడమే ఇష్టం అని చెప్పారట. దీంతో వీరిద్దరికి పలు అభిప్రాయ భేదాలు వచ్చి.. విడిపోయారు. అప్పటికే వీరికి నాగచైతన్య జన్మించారు. సినిమాల్లో యాక్ట్ చేయకూడదని దగ్గుబాటి లక్ష్మీ అప్పట్లో చాలా గొడవలు చేశారు. వీరిద్దరి మధ్య దాదాపు నాలుగేళ్ల పాటు గొడవలు జరగడంతో ఇక కలిసి ఉండలేమని నిర్ణయించుకుని.. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

తన కొడుకును తనే పెంచుకుంటానని నాగార్జున నాగచైతన్యను తనతోనే ఉంచారట. అలా చిన్నతనం నుండి నాగచైతన్య తన తల్లి దగ్గరకు అప్పుడప్పుడు వెళ్లి చూసి వస్తుండేవారు. ఇక చిన్నతనం నుండి నాగచైతన్య పెంపకం అంతా నాగార్జుననే చూసుకున్నారు.  అలా వీరి ఫ్యామిలీలో పండుగలు, వేడుకలు జరిగినప్పుడు ఈ రెండు ఫ్యామిలీలు కలుస్తూ ఉండేవారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నాగార్జునకు జోడీగా నటించిన అమలతో ప్రేమలో పడిన నాగార్జున ఇంట్లో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి అఖిల్ జన్మించారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...