Home Film News Mahesh: ఏంటి.. ఆ స‌మ‌యంలో న‌మ్ర‌త చేసిన పనికి మ‌హేష్ ఆమె చెంప చెళ్లుమ‌నిపించాడా..!
Film News

Mahesh: ఏంటి.. ఆ స‌మ‌యంలో న‌మ్ర‌త చేసిన పనికి మ‌హేష్ ఆమె చెంప చెళ్లుమ‌నిపించాడా..!

Mahesh: టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ అంటే ఠ‌క్కున గుర్తొచ్చే పేరు మ‌హేష్ బాబు- న‌మ్ర‌త జంట‌. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్ప‌టికీ ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఎందరికో ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.మహేష్, నమ్రత జంట‌గా న‌టించిన‌ ‘వంశీ’ సినిమా షూటింగ్‌ దాదాపు నెల రోజుల పాటు న్యూజిలాండ్‌ లో జ‌ర‌గ‌గా, ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారింది. కొద్ది రోజుల‌కి అది ప్రేమ‌గా మారడంతో నాలుగేళ్ల‌పాటు ఆ ప్రేమ‌లో మునిగి తేలారు. అయితే మంజుల ప్ర‌మేయంతో మ‌హేష్ బాబు- న‌మ్ర‌త‌ల వివాహం 2005 లో ఫిబ్రవరి 10న జరిగింది. ఇక ఎంత బాలీవుడ్ హీరో అయిన‌, గ్లామ‌ర‌స్ షోలు గ‌తంలో చేసిన కూడా పెళ్లి త‌ర్వాత అవ‌న్నీ పూర్తిగా మానేసింది.

మహేష్ ని పెళ్లి చేసుకున్న తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది. ఫిబ్రవరి 10, 2023 నాటికి వీరి వివాహం జరిగి సరిగ్గా 18 ఏళ్లు కాగా, వీరి దాంప‌త్యంలో గౌత‌మ్, సితార అనే ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు. వీరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే మ‌హేష్‌, సితార‌లు బ‌య‌ట పెద్ద‌గా క‌లిసి క‌నిపించ‌రు, ప్రేమ‌ని కురిపించుకోరు. కాని అప్పుడప్పుడు వెకేషన్స్ లో లేదా ప్రత్యేక సందర్భాల్లో ఒకరిపై ఒకరు ప్రేమను తెలియజేస్తూ ప‌లు పోస్ట్ లు పెడుతుంటారు. మ‌హేష్ ఇటు బిజినెస్‌లు, అటు సినిమాల‌లో అంత రాణించ‌డానికి కార‌ణం న‌మ్ర‌త‌నే అని చెప్పాలి.

 

ఈ ఇద్ద‌రు చాలా అన్యోన్యంగా ఉంటూ వ‌స్తుండ‌గా, ఓ సంద‌ర్భంలో మ‌హేష్ బాబు త‌ప్పనిస‌రి పరిస్థితుల‌లో న‌మ్ర‌త చెంప చెళ్లుమ‌నిపించాల్సి వ‌చ్చింద‌ట‌. గౌత‌మ్‌కి న‌మ్ర‌త జ‌న్మనిచ్చే స‌మ‌యంలో చాలా స‌మస్య‌లు ఎదుర్కొంది.ఆ విష‌యాల‌న్నింటిని కూడా న‌మ్ర‌త‌, మ‌హేష్‌లు ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు. గౌత‌మ్ డెలివ‌రీ స‌మ‌యంలో న‌మ్ర‌త మ‌రింత డిప్రెష‌న్‌లోకి వెళ్లి ఒక‌టే ఏడుస్తుంద‌ట‌. ఎవ‌రు ఎంత చెప్పిన కూడా అదే మూడ్‌లో ఉంటూ వ‌చ్చింద‌ట‌. ఇక ప‌రిస్థితి చేయిదాటిపోతుంద‌ని, డాక్ట‌ర్స్ ఆమె చెంప‌పై గ‌ట్టిగా కొట్ట‌మ‌ని మహేష్‌కి చెప్పార‌ట‌.ఆ స‌మ‌యంలో మ‌హేష్ .. నమ్ర‌త చెంప‌పై కొట్టాడ‌ని, అప్పుడు ఆమె మైండ్ స్టేబుల్ అయింద‌ని ఒక‌ న్యూస్ వైరల్ అవుతుంది. ఇందులో ఎంత నిజం ఉంద‌నే దానిపై క్లారిటీ లేదు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...