Home Film News Mahesh Babu: మ‌హేష్ బాబు అలాంటి వ్యాధితో బాధ‌పడుతున్నాడా.. అందుకే అమెరికా వెళ్లాడా..!
Film News

Mahesh Babu: మ‌హేష్ బాబు అలాంటి వ్యాధితో బాధ‌పడుతున్నాడా.. అందుకే అమెరికా వెళ్లాడా..!

Mahesh Babu: ఇటీవ‌ల కొంద‌రు భామ‌లు అరుదైన వ్యాధుల‌తో బాధ‌ప‌డుతూ వార్త‌ల‌లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. స‌మంత మ‌యోసైటిస్‌తో బాధ‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఆమె ఏడాది పాటు సినిమాల‌కి దూరంగా ఉండ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. మరి కొంద‌రు సినీ తార‌లు సైతం తాము ప‌లు ర‌కాల వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. అయితే ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు చికిత్స లేని వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడ‌ని, చికిత్స కోసం అమెరికా వెళ్లిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌హేష్ బాబుకి 50 ఏళ్లు వచ్చిన కూడా కుర్రాడిలానే క‌నిపిస్తాడు.అందుకు కార‌ణం ఆయ‌న త‌న ఆరోగ్యంపై చూపించే శ్ర‌ద్ధ‌.

మహేష్ బాబు నిత్యం వ్యాయామం చేయ‌డం, ప‌క్కా ఆహార నియమాలు పాటించ‌డం, నిద్ర, తిండి విషయంలో సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన టైమింగ్స్ ఫాలో కావ‌డం వంటివి చేస్తుంటారు. ఇంత నిబద్ధతగా ఉండ‌బ‌ట్టే మ‌హేష్ ఇంకా యంగ్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. అయితే ఆరోగ్యం విష‌యంలో అంత క‌చ్చితంగా ఉన్నా పలు కారణాలతో అనారోగ్యం బారిన ప‌డుతున్నారు.ఒక‌ప్పుడు మ‌హేష్ బాబు విప‌రీత‌మైన మైగ్రేన్‌తో బాధ‌ప‌డేవార‌ట‌. ఎంత‌మంది వైద్యుల‌ని క‌లిసిన కూడా లాభం ఉండేది కాదు. ఇంగ్లీష్ మెడిసిన్ కాస్త నొప్పిని త‌గ్గించింది కానీ సమస్యను దూరం చేయలేద‌ట‌. ఈ క్ర‌మంఓ నమ్రత ఒక లేడీ డాక్టర్ ని పరిచయం చేశారట.

 

ఆమె మహేష్ కి అల్లోపతి వైద్యం చేయ‌గా, బాడీలోని నరాలను రిలీజ్ చేయడం ద్వారా మైగ్రేన్ ని తొలగించిన‌ట్టు స‌మాచారం.కేవలం రెండు మూడు నెలల్లో మిరాకిల్ గా ఆయనకు తలనొప్పి సమస్య తొల‌గిపోయింది. ఇక మ‌హేష్ మోకాలికి స‌ర్జ‌రీ జ‌రిగింద‌నే టాక్ న‌డుస్తుంది. అప్పట్లో మ‌హేష్ విదేశాల‌లో ఓ వైద్యుడిని క‌లిసాడు. ప్రత్యేకమైన వైద్యం కోసం క‌లిసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఇక రీసెంట్‌గా మహేష్ బాబు మరలా అమెరికా వెళ్లినట్లు తెలుస్తుండ‌గా, ఆయ‌న ఆకస్మిక ప్రయాణం వైద్యం కోసమే అనే పుకార్లు పుట్టుకొస్తున్నాయి. మ‌రి దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...