Home Film News Chiru Balayya: ఆ స్టార్ హీరోయిన్ తో చిరు, బాలయ్యలకు అంత స్నేహం ఉందా..
Film News

Chiru Balayya: ఆ స్టార్ హీరోయిన్ తో చిరు, బాలయ్యలకు అంత స్నేహం ఉందా..

Chiru Balayya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణలకు ఎంతో మంచి ఇమేజ్ ఉంది. ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటికీ వీరిద్దరూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారంటే వీరికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోలు నాలుగు దశాలకు పైగానే ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నారు. మరి ఇలాంటి అనుభవం ఉన్న ఈ హీరోల గురించి ప్రజంట్ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయంలో చిరు, బాలయ్య ఇద్దరూ కూడా ఎన్నో సినిమాలు రిలీజ్ చేసి.. బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. రీసెంట్ గా సంక్రాంతికి కూడా చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీతో రాగా.. బాలకృష్ణ వీరసింహారెడ్డి అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ రెండు సినిమాల్ని ప్రేక్షకులు స్వీకరించి ఆదరించారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలకు మంచి కలెక్షన్లు దక్కించుకుంది. ఇక ప్రజంట్ చిరంజీవి తన ఫ్యాన్స్ ని భోళాశంకర్ మూవీతో పలకరించారు. అలాగే బాలకృష్ణ తన సినీ కెరీర్ లోనే 108 వ సినిమా భగవంత్ కేసరితో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ ఇద్దరూ సీనియర్ హీరోల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. చిరు, బాలయ్య తమ సినీ కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో వర్క్ చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవితో తనతో ఎన్నో సినిమాల్లో నటించిన ఓ స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోవాలనుకున్నారట.

ఈ విషయంలో ఆ రోజుల్లో విపరీతంగా వార్తలు కూడా వచ్చాయి. ప్రజంట్ ఆ స్టార్ హీరోయిన్ చెన్నైలో ఉంటున్నారు. కానీ కొన్ని కారణాలతో వీరి పెళ్లికి ఆస్కారం లేకపోయిందని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే సేమ్ హీరోయిన్ తో బాలకృష్ణకు కూడా రిలేషన్ ఉంది.. ఆ టైమ్ లో చిరు లవ్ స్టోరీకి బాలకృష్ణ ఎంతో సపోర్ట్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో చిరంజీవికి పెళ్లి జరిగింది. ఈ వార్త విన్నాక ఆ స్టార్ హీరోయిన్ ఏకంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీనే వదిలేసి వెళ్లిపోయి చెన్నైలో సెటిల్ అయ్యారట. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజాలు ఉన్నాయో తెలీదు కానీ అప్పట్లో మాత్రం ఈ వార్త ఓ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...