Home Film News బిగ్ బాస్-5 హోస్ట్ ఎవరు?
Film News

బిగ్ బాస్-5 హోస్ట్ ఎవరు?

Host for Bigboss season five

ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో కి మంచి ఫాలోయింగ్ ఉంది. కోట్లలో అభిమానులు ఉన్న ఈ షో మరో సీజన్ ని స్టార్ట్ చేసే సమయం వచ్చేసింది. అయితే ఈ సారి ఈ షో కి హోస్ట్ గా ఎవరు చేయబోతున్నారన్న విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. ఎవరు చేస్తారో అన్న ప్రశ్న ఎందుకు వస్తుందంటే మూడు, నాలుగు సీజన్లు చేసిన నాగార్జున ఈ సారి రెండు సినిమాలతో బిజీగా ఉండేలా కనిపిస్తున్నారు.

ముఖ్యంగా బంగార్రాజు సినిమాని రాబోయే సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ సమయానికి సినిమాని రిలీజ్ చేయాలి అంటే ఆయన షూటింగ్ కి కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. లేకపోతే అనుకున్న సమయానికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు.

అందుకే అందరిలోనూ ఈ సారి ఈ ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ నిజంగానే నాగార్జున గారు అందుబాటులో లేకపోతే మరెవరు ఈ షోకి హోస్ట్ గా చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఐతే, ఇప్పటికే తన No.1 యారీ షోతో యాంకర్ కం. హోస్ట్ గా సక్సెస్ అవుతున్న రానా ఈ సీజన్ బిగ్ బాస్ కి హోస్ట్ గా చేస్తారని భావిస్తున్నారు కొందరు. సీజన్ 1 జూనియర్ ఎన్టీఆర్, సీజన్ 2 నాని హోస్ట్స్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...