Home BoxOffice మూడేళ్ళ ‘ఈ నగరానికి ఏమైంది’ – ఎంత రాబట్టింది?!
BoxOffice

మూడేళ్ళ ‘ఈ నగరానికి ఏమైంది’ – ఎంత రాబట్టింది?!

3 Years for Ee Nagaraniki Emaindi

సినిమాలు తీద్దామనుకునే నలుగురు చిన్నప్పటి స్నేహితులు వాళ్ళ కాలేజ్ డేస్ ని ఎలా గడిపారన్నదే ఈ సినిమా కథాంశం. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమతం, వెంకటేశ్ ఫ్రెండ్స్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులని బాగా నవ్వించింది. అనిషా, సిమ్రాన్ చౌదరి హీరోయిన్స్ గా చేసిన ఈ సినిమాకి నేటితో మూడేళ్లు నిండాయి. 29 జూన్ 2018 లో విడుదలైంది.

సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. 2 కోట్ల బడ్జెట్ తో తీస్తే.. సినిమాకి పది కోట్ల దాకా వచ్చాయి. అమెరికాలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. అక్కడ మొదటిరోజే 81,127 డాలర్లు రాబట్టగా, మొత్తంగా 1,79,263 డాలర్లు సంపాదించి మంచి లాభాలతో ముగిసింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

This Week Movies: జూన్ లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కా.. ఏయే సినిమాలు విడుద‌ల కానున్నాయంటే..!

This Week Movies: క‌రోనా కాలంలో వినోదంకి దూరంగా ఉంటూ కాస్త నిరాశ చెందిన ప్రేక్ష‌కుల‌కి...

‘గూఢచారి’కి మూడేళ్లు.. ఎంత కలెక్ట్ చేశాడో చూద్దాం..

స్పై థ్రిల్లర్ కథని ఎంచుకుని తెలుగు ప్రేక్షకులని మెప్పించే సినిమా ‘గూఢచారి’. అడివి శేష్ హీరోగా...

2021 తొలి ఏడు నెలల్లో హిట్లు, ఫట్లు..

సెకండ్ వేవ్ కారణంగా ఈ సంవత్సరంలో చాలావరకు థియేటర్లు మూసేయడం జరిగింది. అప్పటికే భారీ బడ్జెట్...

రెండేళ్ల ‘రాక్షసుడు’, ఎంత రాబట్టాడో తెలుసా?!

తమిళ్ లో ‘రాక్షసన్’ పేరుతో విడుదలైన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అక్కడ పెద్ద సంచలనంగా మారింది....