Home Film News Niharika: ఛీచీ.. నిహారిక మ‌రీ ఇంత దారుణ‌మా..విడాకుల త‌ర్వాత తాళిని ఏం చేసిందంటే..!
Film News

Niharika: ఛీచీ.. నిహారిక మ‌రీ ఇంత దారుణ‌మా..విడాకుల త‌ర్వాత తాళిని ఏం చేసిందంటే..!

Niharika: ఇప్పుడు  ఎక్క‌డ చూసిన కూడా నిహారిక‌- చైత‌న్య విడాకుల గురించే చ‌ర్చ‌. చాలా అట్ట‌హాసంగా కోట్లు ఖ‌ర్చు పెట్టి పెళ్లి చేసుకున్న నిహారిక‌- చైత‌న్య‌లు సింపుల్‌గా ఒక్క స్టేట్‌మెంట్ తో ప‌ర‌స్ప‌ర‌ విడాకులు తీసుకున్నాం అని ప్ర‌క‌టించ‌డంతో వారిపై చాలా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చాలా రోజుల నుండే వీరి విడాకుల‌పై అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్నా కూడా అవి నిజాలు కాక‌పోతే బాగుండు అని మెగా ఫ్యాన్స్ అని అనుకున్నారు. కాని జూలై 5న చైత‌న్య‌, నిహారికలు ఒక స్టేట్‌మెంట్ రిలీజ్ చేయ‌డంతో ఇక వారి విడాకుల‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ట్టు అయింది. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు వీళ్ళకు జూన్ 5నే వీరికి విడాకులు కూడా మంజూరు చేసింది. అయితే విడాకులు మంజూరైన అనంతరం నిహారిక – చైతన్య కట్టిన తాళిని అత‌ని ఇంటికి పంపించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇన్నాళ్లు అంత సాన్నిహిత్యంగా ఉన్న అత‌నితో ఇలా ర్యాష్‌గా ఎలా ప్ర‌వర్తించావు అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.ఇక కూతురి ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల నాగ‌బాబు చాలా గుర్రుగానే ఉన్న‌ట్టు తెలుస్తుంది. కూతురిని వ‌దులుకోలేక అన్ని భ‌రించి నాగ‌బాబు మౌనంగా ఉన్నాడ‌ట‌.  తాళి విష‌యంలో నిహారిక ఇలా ప్ర‌వ‌ర్తిసుంద‌ని ఎవ‌రు అనుకోలేద‌ని కొంద‌రు అంటున్నారు.

ఇక నిహారిక ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల చైతన్య తండ్రి కూడా చాలా సీరియ‌స్ గా ఉన్నాడ‌ట‌. నిహారిక అంత పెద్ద ఫ్యామిలీ నుండి వ‌చ్చిన కూడా   పెద్ద వాళ్లపై గౌరవం లేదు, భర్త పై ప్రేమ చూపించ‌దు, సంసారం చేసే ఆలోచన లేదు. ఎప్పుడు నిత్యం సోషల్ లైఫ్ అంటూ బయటకు వెళ్లిపోవడం, క్లబ్బులు పబ్బులు తప్ప కుటుంబం గురించి ఏ మాత్రం ఆలోచించలేదు అని త‌న స‌న్నిహితుల‌తో చెప్పుకొచ్చార‌ట చైత‌న్య తండ్రి. మ‌రోవైపు లావ‌ణ్య త్రిపాఠి త‌ల్లి కూడా నిహారిక విడాకుల విష‌యంతో కాస్త టెన్ష‌న్‌లో ఉంద‌ట‌. త‌న కూతురిని ఆ ఇంటికి కోడ‌లిగా పంపిస్తే ఎలా ఉంటుందో అని కాస్త ఆందోళ‌న చెందుతుంద‌ట‌.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...