Home Film News Bunny wife: బాబోయ్.. బ‌న్నీ భార్యకి అంత భ‌యంక‌ర‌మైన రోగం ఉందా.. తెలిసి ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్స్
Film News

Bunny wife: బాబోయ్.. బ‌న్నీ భార్యకి అంత భ‌యంక‌ర‌మైన రోగం ఉందా.. తెలిసి ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్స్

Bunny wife: బాబోయ్.. బ‌న్నీ భార్యకి అంత భ‌యంక‌ర‌మైన రోగం ఉందా.. తెలిసి ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్స్మేడిపండు చూడు మేలిమై ఉండును.. పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అనే ఒక సామెత ఉంది. అంటే పైకి చూడ‌డానికి నిగ‌నిగ‌లాడుతున్నా కూడా లోప‌ల మాత్రం అన్ని పురుగులే ఉంటాయి. అలానే సినిమా ప‌రిశ్ర‌మ‌లో తమ అందంతో ఆకర్షించే కొంద‌రు అందాల భామ‌లు విచిత్ర రోగాల‌తో బాధ‌ప‌డుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు స‌మంత మ‌యోసైటిస్ వ్యాధితో బాధ‌ప‌డ‌డం మ‌న‌కు తెలిసిందే. జూనియర్ ఐశ్వ‌ర్య రాయ్..  రక్త సంబంధిత వ్యాధి బారిన పడింది. ఈమె  షూటింగ్స్ సమయంలో ప‌లుమార్లు కళ్ళు తిరిగి పడిపోయేవారట. ఇక న‌య‌తార‌కి నయనతారకు  స్కిన్ ప్రాబ్లెమ్ ఉందట. దీని నుండి బయటపడడానికి ఆమె రకాల వైద్య విధానాలు ఫాలో అవుతున్నారట.

లావ‌ణ్య త్రిపాఠికి కూడా ఓ రోగం ఉన్న‌ట్టు ఇటీవ‌ల జోరుగా ప్రచారాలు చేశారు. వాటిని ఆమె ఖండించింది. అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య కూడా భ‌యంక‌ర‌మైన రోగంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారాలు చేస్తున్నారు. హీరోయిన్స్ కి మించి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న స్నేహారెడ్డి త‌న అందంచందాల‌తో ఆక‌ర్షిస్తూ ఉంటుంది. ఈమెకి ఓసీడీ అనే జ‌బ్బు ఉంద‌ట‌. ఎక్క‌డైన కొంచెం డ‌స్ట్ కనిపిస్తే చిర్రుబుర్ర‌లాడుతుంద‌ట‌. త‌న ప‌రిస‌రాలు ఎప్పుడు శుభ్రంగా ఉండాల‌ని, అందుకోసం ఎంత‌మందైన ప‌ని వాళ్లని పెట్టమ‌ని బ‌న్నీకి ముందుగానే చెప్పింద‌ట‌.

అయితే పుష్ప షూటింగ్ చేస్తున్న స‌మ‌యంలో బ‌న్నీ లొకేష‌న్ నుండి డైరెక్ట్‌గా ఇంటికి దుమ్ము ధూళితో రాగా, ఆయ‌న‌పై కూడా చిరాకుపడింద‌ట‌. మ‌హానుభావుడ‌లో శ‌ర్వానంద్‌కి ఉన్న ఓసీడీ క‌న్నా ఈవిడ‌కి కాస్త ఎక్కువే ఉంద‌ని అంటున్నారు. ఏసీల నుండి వ‌చ్చే చ‌ల్ల‌ని గాలి క‌న్నా కూడా త‌న‌కు ప్ర‌కృతి నుండి వ‌చ్చే గాలే ఇష్ట‌మ‌ని చెప్పి ఇంటి చుట్లూ చెట్లు నాటించింద‌ట‌. ఏదేమైన స్నేహా రెడ్డి వ్య‌వ‌హారం కాస్త ఇంట్రెస్టింగ్‌గానే ఉంది.ఈ విష‌యం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్.. పాపం వ‌దిన‌తో ఎలా అడ్జెస్ట్ అయితున్నాడో ఏమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...