Home Film News కాంతారా హీరో రిషబ్ శెట్టికి హనుమాన్ సినిమాకి సంబంధం ఏమిటి.?బయటపడ్డ సంచలన నిజం!
Film News

కాంతారా హీరో రిషబ్ శెట్టికి హనుమాన్ సినిమాకి సంబంధం ఏమిటి.?బయటపడ్డ సంచలన నిజం!

ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఎవ్వరూ ఊహించిని విధంగా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తున్న మూవీ హనుమాన్. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో తేజ సజ్జ‌ హీరోగా న‌టించిడు. అంతేకాకుండా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో సంచలన రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా రూ200 కోట్ల గ్రాస్ కలక్షలను రాబట్టి సెన్సేష‌న‌ల్ హిట్‌గా నిలవటమే కాకుండా మరో కొత్త చరిత్రను తిరగరాసింది. ఇక ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్క పాత్రను ఎంతో కేర్ఫుల్‌గా నాచురల్ గా డిజైన్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

HanuMan: సెన్సార్ విషయంలోనూ అడ్డుపడ్డారు.. కానీ: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ-we faced hurdles during censor also hanuman director prasanth varma reveals ,ఎంటర్‌టైన్‌మెంట్ ...

ఇక ప్రశాంత్ ఫార్మా ఈ సినిమాలో విభీణుడు పాత్ర కోసం ముందుగా కాంతారా హీరో రిషబ్ శెట్టిని అనుకున్నాడట. ఆయనకు ఈ సినిమా కథను కూడా చెప్పాడట. రిషబ్ శెట్టిని ఈ కథ కూడా నచ్చడంతో ఈ సినిమాపై ఎంతో ఇంట్రెస్ట్ కూడా చూపించారట. అయితే చివరి సమయంలో కాంతారా2 పనుల్లో ఈ సినిమాను వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. ఒకవేళ ఆ పాత్రను కాంతార‌ హీరో చేసి ఉంటే సినిమాకి మరింత ప్లస్ అయి ఉండేదని కూడా అంటున్నారు అభిమానులు.

Rishab Shetty: 'హనుమాన్'లో ఆ పాత్ర రిషబ్ శెట్టి మిస్సయ్యాడు.. చేసి ఉంటేనా, అరాచకం అంతే!! - NTV Telugu

ఎవరికి తెలుసు టైం ఇప్పుడు ఎవరికి ఎలా మారుతుందో.. ఎవరో చెప్పలేం కదా.. త్వరలోనే హనుమా2 కూడా సెట్స్ పైకి వెళ్ళనుంది. అయ్యెద‌లో రామ ప్రతిష్ట రోజున ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అయితే జై హనుమాన్ సినిమాలో హనుమంతుని పాత్రలో చిరంజీవి లేదా రానా నటించిన బోతున్నార‌ని ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇక మరి ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...