Home Film News బాలీవుడ్ లోకి రీమేక్ అవుతున్న ‘యూ-టర్న్’ ఎక్కడ మొదలైందంటే..
Film News

బాలీవుడ్ లోకి రీమేక్ అవుతున్న ‘యూ-టర్న్’ ఎక్కడ మొదలైందంటే..

U-Turn To Be Remade In Telugu

ఈ మధ్య ‘మారా’ అనే సినిమాలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది శ్రద్ధ శ్రీనాథ్. తను కన్నడ అమ్మాయి. యూ టర్న్ సినిమాని మొదటగా అక్కడే తీశారు. అందులో నటించిన శ్రద్ధ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2016 లో రిలీజైన ఆ సినిమాని తెలుగులో అదే పేరుతో సమంతా తీయడం జరిగింది. ఈ రీమేక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 2018 లో వచ్చిన తెలుగు రీమేక్ కూడా సక్సెస్ అవడంతో ఇప్పుడు మరో రెండేళ్ల తర్వాత ఈ మూవీని హిందీలోకి కూడా తీసుకెళ్లాలి అనే ఆలోచన వచ్చినట్లుంది.

ఇప్పుడు ఈ మూవీని హిందీలో కూడా రీమేక్ చేయబోతున్నారు. కానీ హిందీలో చేయబోతున్నది శ్రద్ధ శ్రీనాథ్ గానీ, సమంతా గానీ ఇద్దరూ కాదు.. ‘అలయ ఫర్నీచర్ వాలా’ ఈ సినిమాలో లీడ్ రోల్ గా చేయబోతుంది. తను కూడా మంచి నటి కాబట్టి ఈ మూవీ కచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్న ఆలోచనలో ఉంది.. ఏక్తా కపూర్. తానే స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ రోజు నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. సూపర్ నేచర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ హిందీలో మరి ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...