Home Film News రొమాన్స్ కామెడీలో నటించనున్న సుమంత్!
Film News

రొమాన్స్ కామెడీలో నటించనున్న సుమంత్!

Sumanth to act in a Rom-com

సుమంత్ ఒకప్పుడు అక్కినేని నాగార్జునకి ఫ్రెండ్ గా తెరమీద కనిపించిన రోజులు ఉన్నాయి. అప్పటినుంచి వ్యక్తిగతంగా ఎంచుకునే సినిమాలు కూడా కాస్త భిన్నంగా ఉండేట్టు చూసుకుంటున్నాడు. ఏమో గుర్రం ఎగరావచ్చు, సుబ్రహ్మణ్యపురం, ఇదం జగత్, మళ్ళీ రావా, ఇప్పుడు కొత్తగా కపటధారి సినిమాలతో ముందుకు వచ్చాడు. మరో రొమాన్స్ కామెడీ సినిమాతో బిజీ అయ్యే ప్రయత్నంలో సుమంత్ ఒక కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు.

వివరాల్లోకి వెళితే.. రెడ్ సినిమాస్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుంది. అదితి సోని క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా, కీర్తి కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. మ్యూజిక్ ఇవ్వబోతున్నది అనూప్ రూబెన్స్, అలాగే ఎడిటింగ్ ప్రదీప్ రాఘవ్, సినిమాటోగ్రఫీ శివకుమార్ చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

శ్రీరెడ్డిని కాదనుకున్న.. ఆ విషయంలో మాత్రం అలాంటి భార్యనే తెచ్చుకున్నాడుగా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనవసరం లేదు.. దివంగత...

33 సంవత్సరాల నాగార్జున శివ సినిమా వెనక ఎవరూ ఊహించని స్టోరీ ఇదే..!

అక్కినేని నాగార్జున కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిపోయిన సినిమాలలో శివ సినిమా కూడా ఒకటి… సెన్సేషనల్...

హాయ్ నాన్న మూవీ రివ్యూ…ఈ ఏడాదిలోనే బెస్ట్ సినిమా ఇదే..!

టైటిల్‌: హాయ్ నాన్న‌ నటీనటులు: నాని, మృణాల్‌ ఠాకూర్‌, కియారా ఖన్నా, శృతి హాసన్‌, జయరామ్‌,...

ఆ సినిమా కారణంగానే నా 25 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. శ్రీ‌కాంత్ కామెంట్స్ వైర‌ల్‌..!

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన శ్రీకాంత్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. తెలుగులో...