Home Film News సడన్ గా సమంతలో ఈ మార్పు ఏంట్రా బాబు… అభిమానులకు భారీ షాక్ ఇచ్చిందిగా గురు..!
Film News

సడన్ గా సమంతలో ఈ మార్పు ఏంట్రా బాబు… అభిమానులకు భారీ షాక్ ఇచ్చిందిగా గురు..!

చిత్ర పరిశ్రమలో సమంత పేరు వినిపించగానే జనాలు ఏ రేంజ్ లో రియాక్ట్ అవుతూ ఉంటారు అందరికీ తెలిసిందే… ఒకప్పుడు సమంత పేరు బయటికి వచ్చిందంటే తెగ లైకులు అప్రిసియేషన్లు కనిపించేవి.. అయితే ప్రస్తుతం ఈ రీసెంట్ టైమ్స్ లో కొంత అవి తగ్గాయ‌నే చెప్పాలి.. మరి ముఖ్యంగా నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంతను చాలామంది పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. వాటిని ఏమాత్రం పట్టించుకుని సమంత తన లైఫ్ లో దూసుకుపోతుంది.

Samantha Ruth Prabhu Hot and Sexy Photo Collection

అంతేకాకుండా సమంత మయో సైటీస్ అనే వ్యాధికి కూడా గురైంది. ఆ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి పలు దేశాలు తిరుగుతూ సెపరేట్ డైట్‌ ఫాలో అవుతుంది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆమె తన అభిమానులకు ఎవరు ఊహించని సర్ప్రైజ్ ను అందించింది. లేటెస్ట్ గా తన కొత్త జర్నీని మొదలుపెట్టినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

స‌మంత నిర్మాణ రంగంలో అడుగుపెట్టబోతుందట. సమంత “ట్రాలాలా” మూవింగ్ పిక్చర్స్ పేరుతో తన సొంత బ్యానర్ ని కూడా మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. అయితే సమంత తనకు వచ్చిన వ్యాధి నుంచి కోలుకొని స్టార్ హీరో సినిమాకు ఒప్పుకుంటుందని అందరూ అనుకున్నారు.

Samantha ventures into production, announces MTV Hustle Namma Pettai -  Hindustan Times

కానీ ఇలా కొత్త ప్రొడక్షన్ హౌస్ పెట్టి అభిమానులకు ఊహించిన షాక్ ఇచ్చిందని.. అంటే ఇకపై సమంత హీరోయిన్గా సినిమాలు చేయాలనుకోవడం లేదు అనేగా అంటూ కొందరు ఆమె నిర్ణయం పై పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది సమంత ఇచ్చిన షాక్ అదిరిపోయిందని కామెంట్లో పెడుతున్నారు. ఇక మరి సమంత రాబోయే రోజుల్లో తన ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...