Home Film News మరో పూజా హెగ్డేలా తయారైన యంగ్ హీరోయిన్… ఇక త్వరలోనే ఆమె పరిస్థితి అంతే మరి..!?
Film News

మరో పూజా హెగ్డేలా తయారైన యంగ్ హీరోయిన్… ఇక త్వరలోనే ఆమె పరిస్థితి అంతే మరి..!?

ఎస్ ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రిలో స్టార్ హీరోయిన్‌గా ఎంజాయ్ చేసీ ఇప్పుడు బొక్క బర్ల పడీ చేతిలో ఒక అవకాశం కూడా లేకుండా ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ వేయించుకున్న పూజ హెగ్డే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం.. ఆమె పక్కన‌ వెళ్తున్న సరే ఆమెను పట్టించుకుని పరిస్థితి ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఉంది.

Pooja Hegde makes her return to Kollywood after a decade. Here's everything  you need to know about t

ఎన్ని హాట్ హాట్ ఫోటోషూట్లు చేసినా సరే ప్రేక్షకులు అమెను అసలు పట్టించుకోవడం లేదు. అయితే ఇప్పుడు ఇలాంటి పొజిషన్లోకి రావటానికి పూజా హెగ్డేనే కారణం అంటూ ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. గతంలో వరుస అవకాశాలు వచ్చిన సమయంలో ఆమె ఆలోచించకుండా సినిమాలు చేసి వరుస ప్లాప్‌లను అందుకుంది అంటూ ఆమె అభిమానులు మండిపడుతున్నారు.

Sreeleela: మొత్తం ఎన్ని సినిమాల్లో ఉన్నావమ్మాయ్.. టాలీవుడ్‏ను ఏలేస్తోన్న  యంగ్ బ్యూటీ.. - Telugu News | Actress Sreeleela Birthday Spicial First look  posters Released know how many movie she ...

అయితే ఇప్పుడు ప్రస్తుతం అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది ఉంది శ్రీలీల అంటూ అభిమానులు షాక్ అవుతున్నారు. వరుసగా క్రేజీ ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది శ్రీ లీల.. ఆమె నటించే సినిమాలలో తన పాత్ర ఏంటో కూడా తెలియని రేంజ్ లో ఆమె సినిమాలను ఒప్పుకుంటుంది. ఈ కారణంగానే ఆమె నటించిన ఆదికేశవ,ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, స్కంద సినిమాలు ఆమెను బాగా ఇబ్బంది పెట్టాయి. అంతేకాకుండా ఆమె రాబోయే రోజుల్లో పూజా హెగ్డే పరిస్థితి కన్నా శ్రీలీల‌ దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...