Home Film News Ramarao on Duty : రామారావు రిలీజ్ డేట్ ఫిక్స్
Film News

Ramarao on Duty : రామారావు రిలీజ్ డేట్ ఫిక్స్

Ramarao on Duty
Ramarao on Duty

Ramarao on Duty: ‘మాస్ మహారాజా’ రవితేజ హీరోగా.. శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తూ SLV సినిమాస్ ఎల్ఎల్‌పీ, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌.. ‘రామారావు ఆన్ డ్యూటీ’.. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు..

పదేళ్ల తర్వాత పాపులర్ యాక్టర్ వేణు తొట్టెంపూడి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. శ్యామ్ సి.ఎస్. మ్యూజిక్, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఈ సినిమా రిలీజ్ పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది.

ఇంతకుముందు విడుదల చేసిన టీజర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బుధవారం సాయంత్రం కొత్త అప్‌డేట్ ఇచ్చారు టీం. జూలై 29న ‘రామారావు ఆన్ డ్యూటీ’ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుందని ప్రకటించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...