Raksha Bandhan Trailer : ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘రక్షాబంధన్’ ట్రైలర్ అదిరింది

Raksha Bandhan Trailer: చేసే ప్రతి సినిమాలోనూ కథ పరంగా, క్యారెక్టర్ పరంగా వైవిధ్యత చూపించాలను తాపత్రయపడే యాక్టర్స్‌లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ముందుంటారు. హిందీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ.. ఏడాదిలో ఎక్కువ రిలీజులు చేసేది కూడా అక్షయ్ కుమారే.. అక్షయ్, భూమి ఫడ్నేకర్ జంటగా.. ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్ట్ చేస్తున్న ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘రక్షాబంధన్’.. రీసెంట్‌గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత సింపుల్‌గా స్టోరీ … Continue reading Raksha Bandhan Trailer : ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘రక్షాబంధన్’ ట్రైలర్ అదిరింది