Home Film News Ravi Teja: ర‌వితేజ వైవాహిక జీవితంలో చిచ్చు పెట్టిన హీరోయిన్..ఆమె ఎవరంటే..!
Film News

Ravi Teja: ర‌వితేజ వైవాహిక జీవితంలో చిచ్చు పెట్టిన హీరోయిన్..ఆమె ఎవరంటే..!

Ravi Teja: మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ స్వ‌యంకృషితో ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. కెరీర్ ఈ స్థాయికి రావ‌డానికి ఆయ‌న ప‌డ్డ క‌ష్టాలు అంతా ఇంతా కాదు. విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్ర‌లు పోషించి ఇప్పుడు హీరోగా సెటిల్ అయ్యాడు ర‌వితేజ.మ‌నోడి సినిమాలు మంచి ఎంటర్టైన్ మెంట్ గా ఉంటాయి. ఒక్కోసారి కధల ఎంపికలో చిన్న చిన్న పొర‌పాట్లు జ‌ర‌గం వ‌లన సినిమాలు ఫ్లాప్ కావొచ్చేమో కాని  పెరఫామెన్స్ పరంగా ఆయ‌న‌ ఎప్పుడు అభిమానులను నిరాశ పరచలేదు. కెరీర్‌లో దాదాపుగా 60 సినిమాలకు పైగా చేసిన రవితేజ ఇప్పుడు టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకడిగా ఉన్నాడంటే అతిశ‌యోక్తి కాదు. 50 సంవత్సరాల వయస్సులో కూడా కుర్ర హీరోలకు ధీటుగా ప‌ని చేస్తున్నాడు.

ర‌వితేజ త‌న సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి కొంత స‌మ‌యం కేటాయిస్తుంటాడు. భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి స‌ర‌దాగా విహార యాత్ర‌ల‌కి కూడా వెళుతుంటాడు. రవితేజ  2002 వ సంవత్సరంలో మే 26 న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో  క‌ళ్యాణి అనే యువ‌తిని పెళ్లి చేసుకున్నాడు. వారిద్ద‌రికి మ‌ధ్య 13 ఏళ్ల గ్యాప్ ఉంటుంద‌ట‌. ఆమె స్వ‌యానా ర‌వితేజ‌కి మేన‌మామ కూతురు అని తెలుస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే వారి మ‌ధ్య ఓ సారి హీరోయిన్ చిచ్చు ప‌ట్టింద‌ట‌. స‌ద‌రు హీరోయిన్ వ‌ల‌న   రవితేజ ఫ్యామిలీలో గొడవలు కూడా  ఏర్పడ్డాయట. మ‌రి ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు అనుష్క‌.

ర‌వితేజ అనుష్క కాంబినేష‌న్ లో విక్ర‌మార్కుడు అనే చిత్రం రూపొంద‌గా, ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించింది. ఇద్ద‌రి కెరియ‌ర్‌కి చాలా ఉప‌యోగ‌ప‌డింది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో ‘అనుష్క- రవితేజ బాగా క్లోజ్ అయ్యారని.. సింగపూర్ లోని ఓ రిసార్ట్ లో ఇద్దరూ కెమెరాకి చిక్కారని’ అప్పట్లో చాలా కథనాలు పుట్టుకొచ్చాయి.ఈ విష‌యం ర‌వితేజ స‌తీమ‌ణికి తెల‌వ‌డంతో ఇంట్లో గొడ‌వ‌లు అయ్యాయ‌ని, అత‌ని  అతని పర్సనల్ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్ అయ్యిందని,  అప్పట్లో ప్రచారం జరిగింది.  ఇక ఆ విష‌యం జ‌రిగిన ద‌గ్గ‌ర నుండి రవితేజ.. మీడియాకి  కాస్త దూరంగా ఉంటూ , తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను మీడియాతో షేర్ చేసుకోవడానికి కూడా  ఏ మాత్రం ఆస‌క్తి చూప‌డం లేద‌ట‌.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...