Home Film News రష్మికకు శాపంగాా మారిన ఆ ఇద్దరు.. బాగానే పెట్టారుగా..!
Film News

రష్మికకు శాపంగాా మారిన ఆ ఇద్దరు.. బాగానే పెట్టారుగా..!

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా.. ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే. ఛ‌లో సినిమాతో ఒక రాత్రుల్లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన రష్మిక తర్వాత మహేష్, అల్లు అర్జున్, నితిన్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. పుష్ప సినిమాతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.

Rashmika Mandanna Hot,రష్మిక మందాన హాట్ ఫొటోషూట్ వీడియో వైరల్ - wedding  vows cover shoot with rashmika mandanna - TimesXP Telugu

రీసెంట్ గానే ఆమె నటించిన య‌నిమల్ సినిమాలో కూడా బోల్డ్ అందాలను ప్రదర్శించీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అయితే పాన్ ఇండియా సినిమాలంటే మొదటగా అందరికీ రష్మికనే హీరోయిన్‌గా గుర్తుకొచ్చే విధంగా హీరోలను, దర్శకులను కట్టిపడేసింది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మని కూడా అగ్ర దర్శకలు పక్కన పెట్టేస్తున్నారు.. రష్మిక బోల్డ్‌ పర్ఫామెన్స్ చూశాక ఆరేంజ్ అందాలను మేము తట్టుకోలేము అంటూ వేరే హీరోయిన్లకి కమిట్ అవుతున్నారు.

Mrunal Thakur reveals she was refused speech at an award function, media  'ran behind' Janhvi Kapoor leaving her interview midway: 'They are star  kids but we…' | Bollywood News - The Indian Express

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి.. పలు పాన్ ఇండియా సినిమాల్లో రష్మిక కి బదులుగా ఈ ఇద్దరు హీరోయిన్లనే ఎంచుకుంటున్నారు మేకర్స్. రష్మిక హీరోయిన్గా చేయాల్సిన రెండు సినిమాలను జాన్వీ కపూర్ ఎగరేసుకుపోయింది అంటూ బాలీవుడ్ లో ఇప్పటికే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇక దీంతో రష్మిక పాలిట‌ శాపంగా ఈ ఇద్దరు హీరోయిన్లు మారారు అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరి రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు హీరోయిన్స్‌ ని రష్మిక ఏ విధంగా తట్టుకుంటుందో చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...