Home Film News Srireddy: నా శాపం త‌గిలింది.. అహింస ఫ్లాప్‌పై శ్రీరెడ్డి స్పంద‌న‌
Film News

Srireddy: నా శాపం త‌గిలింది.. అహింస ఫ్లాప్‌పై శ్రీరెడ్డి స్పంద‌న‌

Srireddy: ద‌గ్గుబాటి వార‌సుడు అభిరామ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో స్టార్ డైరెక్ట‌ర్ తేజ తెర‌కెక్కించిన చిత్రం అంహిస‌.ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై దారుణ‌మైన ఫ్లాప్ చ‌విచూసింది. అహింస కోసం చేసిన ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది. థియేటర్లలో అహింస నడుస్తుంటే, ట్విట్టర్ లో మాకేంటి ఈ హింస అంటూ కొంద‌రు కామెంట్స్ చేశారు. సోష‌ల్ మీడియాలో అహింస‌కి సంబంధించి  ఎక్కువ‌గా నెగెటివ్ టాక్ న‌డిచింది. సినిమాలో ఏదైనా పాజిటివ్ విషయం ఉందంటే అది ఆర్పీ పట్నాయక్ సంగీతం అని చెప్పాలి..  నిర్మాణ విలువలు సైతం సినిమా స్థాయికి తగినట్లుగా లేవు.  అహింస సినిమా ఒక రొటీన్ రివేంజ్ డ్రామా విత్ ఫెడ్ అవుట్ స్టొరీ అని అంద‌రు చెప్పుకుంటున్నారు.

ఇక అహింసా ఫ్లాప్ టాక్ ఇలా వ‌చ్చిందో లేదో తన మాజీ ప్రియుడు దగ్గుబాటి అభిరామ్‌పై ఓ రేంజ్‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది శ్రీరెడ్డి.‘ రాయ‌లేనంత దారుణంగా ఆమె బూతుల పంచాంగం విప్పింది.. ‘మా అభి బావ.. హింస పెట్టాడటగా.. తేజాగా నీ పని అయిపోయింది కానీ కొత్త మొగ్గ లాగ ఫోజులు కొట్టకు అని నిప్పులు చెరిగింది..  దర్శకుడు తేజాకి.. హీరో అభిరామ్‌కి శాపనార్ధాలు పెడుతూ.. బూతులతో మాస్ వార్నింగ్ సైతం ఇచ్చింది. సినిమా ప్ర‌మోష‌న‌ల్ త‌న పేరు వాడుకోవ‌డంపై కూడా శ్రీ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

నా ఎక్స్ లవర్.. దరిద్రపు నా ***.. నా పేరు చెప్పుకుని అహింస‌ సినిమా ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. సినిమా  డైరెక్టర్ కంటూ పెద్ద పేరు ఉండి చచ్చింది కదా.. మీ బ్రాండ్ చెప్పుకుని సినిమా ప్రమోషన్స్ చేసుకుని చావొచ్చు కదా.. మీ సినిమాకి నన్ను ఎందుకు వాడుకోవడం  ? డియర్ సురేష్ బాబు గారూ.. ఇటీవ‌ల  నా పేరు కాస్త ఎక్కువగా వాడుతున్నట్టు ఉన్నారు.. మీ నాన్న పేరు.. మీ తమ్ముడి పేరు.. మీ పేరు.. మీ పెద్దబ్బాయి పేరే వాడుకుని సినిమా ప్రమోషన్స్ చేసుకోండి.. నా పేరు పెట్టుకుని ప్రమోషన్స్ చేసుకోవడానికి  మీకు సిగ్గుండాలి. చేసింది తప్పుడు పని.. అలాంటి వాడ్ని చెప్పుతీసుకుని కొట్టకుండా నాలాంటి అమ్మాయిల జీవితాలను ఆర్పేసే ఒక వెధవని ప్రమోషన్ చేయ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. ప్రతి దానిపైనా డబ్బులు ఏరుకోవడమే మీ ప‌ని.. ఛీ ఛీ ఛీ.. మీరేంటో మీ ఫ్యామిలీ ఏంటో అస్స‌లు నాకర్ధం కావడం లేదు. ఇలాంటి చెత్త‌ సినిమాలను చూసి.. హింస పొందితే పొందండి రా..  అంటూ దారుణంగా శ్రీరెడ్డి నిప్పులు చెరుగుతూ మాట్లాడింది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...