Home Film News Jabardasth Anchor: జాకెట్ విప్పి మరీ యువ‌త‌ని రెచ్చ‌గొడుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్..క్రేజీ కామెంట్స్‌తో నెటిజ‌న్స్ ర‌చ్చ‌
Film NewsSpecial Looks

Jabardasth Anchor: జాకెట్ విప్పి మరీ యువ‌త‌ని రెచ్చ‌గొడుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్..క్రేజీ కామెంట్స్‌తో నెటిజ‌న్స్ ర‌చ్చ‌

Jabardasth Anchor: బుల్లితెర కామెడీ షోలో కామెడీనే కాదు గ్లామ‌ర్ షో కూడా భీబ‌త్సంగా ఉంది. యాంక‌ర్‌తో పాటు షోలో పాల్గొనే వ‌ర్ష లాంటి కొంద‌రు కంటెస్టెంట్స్ త‌మ అంద‌చందాల‌తో తెగ అలరిస్తున్నారు. ముందుగా జ‌బ‌ర్ధ‌స్త్ షోకి అన‌సూయ గ్లామ‌ర్ అద్ద‌గా, ఆ త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రు దీనిని ఫాలో అవుతున్నారు. అన‌సూయ షో నుండి బ‌య‌ట‌కు వెళ్లి పోయిన త‌ర్వాత సౌమ్య రావ్ అనే కొత్త యాంక‌ర్ వ‌చ్చింది. ఈ అమ్మడు కూడా త‌న హాట్ నెస్‌తో మ‌తులు పోగొడుతూ ఉంది.  ఈ అమ్మ‌డు క‌న్న‌డ అమ్మాయి కాగా, ఈటీవీలో వచ్చే `శ్రీ‌మంతుడు` సీరియ‌ల్ తో పాపులారిటీ ద‌క్కించుకుంది. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో సౌమ్య రావు పేరు మారుమ్రోగిపోతుంది.ఈ షో కోసం సౌమ్య రావు‌కు రెమ్యూనరేషన్ ఎపిసోడ్ కి  60 వేలు ఇస్తున్నారట.

సౌమ్య రావు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అదిరిపోయే ఫొటోలు కూడా అప్పుడ‌ప్పుడు షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మరింతగా రెచ్చిపోయి కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. మరింతగా డోస్‌ పెంచిన ఈ భామ ఏకంగా జాకెట్‌ విప్పేసి బౌండరీలు బ్రేక్‌ చేస్తుంది.  జాకెట్‌ విప్పి మరీ పరువాల అందాలు చూపిస్తూ ఉండ‌డంతో యూత్ పిచ్చెక్కిపోతున్నారు.  కన్నుకొడుతూ  కుర్రాళ్ల బాడీలో హీటు జనరేట్ చేస్తున్న ఈ భామ‌కి సంబంధించిన పిక్స్ ప్ర‌స్తుతం నెట్టింట తెగ  వైరల్‌ అవుతున్నాయి.

`జబర్దస్త్` షో కోసం ఈ బ్యూటీ ఇలా ప్రతి వారం ట్రెండీ వేర్‌ ధరించి ఫోటో షూట్ చేస్తూ థ్రిల్ చేస్తుంది. ఇన్‌స్టాలో ఈ అమ్మ‌డు షేర్ చేసే పిక్స్ చూసి ఆమెని చాలా మంది ఫాలో అవుతున్నారు. కన్నడ భామ సౌమ్య రావు తెలుగులో బాగానే సక్సెస్‌ అవుతున్న‌ట్టు క‌నిపిస్తుంది. ఎప్పుడైతే  జ‌బ‌ర్ధ‌స్త్ షోలోకి అడుగుపెట్టిందో అప్పుడు   హైపర్‌ ఆదితో జరిగిన కన్వర్జేషన్ మ‌రింత పాపులారిటీ ద‌క్కేలా చేసింది.  ప్రారంభంలో కొంత హడావుడి చేసిన ఈ అమ్మ‌డు ఇప్పుడు అంత జోరు చ‌పించ‌లేక‌పోతుంది. మాట‌ల‌తో పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోతున్న నేప‌థ్యంలో గ్లామర్‌ డోస్‌ పెంచుతూ అందరిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తుంది ఈ క్యూట్ భామ‌.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...