Home Film News Ram Gopal Varma: చేతిలో మందు గ్లాస్.. ప‌క్క‌న న్యూడ్ గ‌ర్ల్స్… వ‌ర్మ ర‌చ్చ మాములుగా లేదుగా..!
Film News

Ram Gopal Varma: చేతిలో మందు గ్లాస్.. ప‌క్క‌న న్యూడ్ గ‌ర్ల్స్… వ‌ర్మ ర‌చ్చ మాములుగా లేదుగా..!

Ram Gopal Varma: కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన రామ్ గోపాల్ వ‌ర్మ నిత్యం ఏదో ఒక విష‌యంతో అంద‌రి అటెన్ష‌న్ త‌న‌పై ప‌డేలా చేస్తుంటాడు. సినిమాల‌తో పెద్ద‌గా సంద‌డి చేయ‌క‌పోయిన కూడా వివాదాల‌తో మాత్రం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. ఇటీవ‌ల నాటా స‌భ‌ల కోసం యూఎస్ వెళ్లిన రామ్ గోపాల్ వ‌ర్మ అక్క‌డ  స్ట్రిప్ క్లబ్బుల్లో మెరుస్తూ.. నగ్నంగా ఉన్న అమ్మాయిల ఫోటోలతో  ఫోటోలు దిగి సోష‌ల్ మీడియాలో నానా ర‌చ్చ చేస్తున్నాడు. అమెరికా వెళ్లిన కూడా వ‌ర్మ పైత్యం త‌గ్గ‌లేదు. మ‌రింత ఎక్కువైంది. ఇటీవ‌ల  ఒక అమ్మాయితో బికినీలో ఉండగా ఆమె ప్రైవేట్ పార్ట్ ద‌గ్గ‌ర చేతులు పెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన వ‌ర్మ ఇప్పుడు అమెరికాలో ఫేమస్ అయిన స్ట్రిప్ క్లబ్లో నగ్నంగా ఉన్న యువ‌త‌ల పిక్స్  ద‌గ్గ‌ర కూర్చొని ఫోటోలు దిగి వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

అంటే ఆ ఫోటోల‌ని బ‌ట్టి చూస్తుంటే వ‌ర్మ స్ట్రిప్ క్ల‌బ్ కి వెళ్లి అక్క‌డ ఫుల్‌గా ఎంజాయ్ చేశాడ‌ని అర్ధ‌మ‌వుతుంది. స్ట్రిప్ క‌బ్ల్ అంటే ఇందులో యువ‌తులు ముందుగా నిండైన దుస్తుల‌లో కనిపించి ఆయా పాట‌ల‌కు డ్యాన్స్ లు చేస్తూ ఒక్కో క్లాత్‌ని రిమూవ్ చేస్తుంటారు. చివ‌ర‌కి వారు న‌గ్నంగా క‌నిపిస్తారు. మ‌న ద‌గ్గ‌ర ఇలాంటి క్ల‌బ్బులు నిషేదం కాని అమెరికాలో మాత్రం ఇవి ప్ర‌భుత్వ అనుమ‌తితోనే న‌డుస్తుంటాయి..అయితే వ‌ర్మ చేసిన ఫోటోలు చూస్తుంటే మ‌నోడు అక్క‌డికి వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

ఈ పిక్స్ చూసిన నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే వ‌ర్మ‌..  అమెరికన్ ట్రిప్ లో తన డ్రీమ్ ప్లేసెస్ విజిట్ చేస్తున్నారు. డల్లాస్ లో గల బేబీ డాల్స్ క్లబ్ లో ఎంజాయ్ చేయాలనే కోరిక అత‌నికి ఎప్ప‌టి నుండో ఉండ‌గా, అది కూడా తీర్చుకున్నాడు. ఆ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తూ..   ప్రపంచంలోని ప్రతి మగాడు బేబీ డాల్స్ జెంటిల్ మెన్స్ క్లబ్ ని సందర్సించాలి. అలా వెళ్లని మగాళ్లు మగాళ్లే కాదు, అని సంచ‌ల‌న‌ ట్వీట్ చేశాడు.  ఇక వ‌ర్మ సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న త్వ‌ర‌లో వ్యూహం అనే చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.ఈ లెజండ‌రీ డైరెక్ట‌ర్  ప్రస్తుతం కొన్ని పార్టీలకు తొత్తుగా మారి ఆయా పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాలు చేస్తుండ‌డం ఫ్యాన్స్‌కి ఏ మాత్రం న‌చ్చ‌డం లేదు. కాని ఎవ‌రి మాట విన‌ని వ‌ర్మ త‌న‌కి న‌చ్చిన‌ట్టు చేసుకుంటూ వెళ‌తాడు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...