Home Film News Suresh Kondeti: హీరోయిన్‌ని ముద్దు పెట్టుకుంటాన‌న్న సురేష్ కొండేటి.. చెప్పు తెగుద్ది అంటూ వార్నింగ్
Film News

Suresh Kondeti: హీరోయిన్‌ని ముద్దు పెట్టుకుంటాన‌న్న సురేష్ కొండేటి.. చెప్పు తెగుద్ది అంటూ వార్నింగ్

Suresh Kondeti: ఇటీవ‌లి కాలంలో ప్రెస్ మీట్స్ లో సురేష్ కొండేటి చాలా హైలైట్ అవుతున్నాడు. ఆయ‌న వంక‌ర ప్ర‌శ్న‌లు అడుగుతూ సెల‌బ్రిటీల కోపాన్ని క‌ట్ట‌లు తెంచుకునేలా చేస్తూ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు.  హీరోయిన్లను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడడం, సినిమా దర్శకులను చులకన చేయడం, విచిత్ర‌మైన ప్ర‌శ్న‌లు వేసి విసిగించ‌డం చేస్తూ ప్రేక్షకులకు ఆగ్రహం, అసహనం తెప్పిస్తున్నాడు. ఇటీవ‌ల క‌మెడీయ‌న్ స‌త్య రంగ‌బ‌ళి ప్ర‌మోష‌న్స్ లో భాగంగా సురేష్ కొండేటి మాదిరిగా ఇమిటేట్ చేసి తెగ న‌వ్వించాడు.సోష‌ల్ మీడియాలో సురేష్ కొండేటిపై రోజు రోజుకి నెగెటివిటీ మ‌రింత‌గా పెరుగుతూ పోతుంది.

అయితే తాజాగా సురేష్ కొండేంటి బేబి సినిమా టీంని ఇంట‌ర్వ్యూ చేశాడు. బేచి చిత్రం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో  రూపొంద‌గా, ఈ చిత్రానికి  సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఎస్కేఎన్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం జూలై 14న విడుదలవుతోంది. ఇక మూవీ రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచింది. ఈ క్ర‌మంలలోనే  తాజాగా సురేష్ కొండేటితో ఒక ఇంటర్వ్యూ నిర్వహించ‌గా,  ఈ ఇంటర్వ్యూలో ఆనంద్, వైష్ణవి, విరాజ్ పాల్గొన్నారు.ఇక ఇంట‌ర్వ్యూలో ప‌లు ప్ర‌శ్న‌లు వేసిన సురేష్ కొండేటి…  ‘వైష్ణవి, ముద్దు పెట్టుకుంటా’ అని చిరునవ్వు చిందిస్తూ అన్నాడు.

అప్పుడు వైష్ణ‌వి ఒక్క‌సారిగా షాక్ అవుతూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది.అప్పుడు సురేష్‌..  ‘ఈ సినిమాలో హీరో అడిగిన ప్రశ్న.. ముద్దు పెట్టుకుంటా అన్నాడు, దానికి మీ రియాక్షన్ ఏంటి’ అని అన్నాడు. అప్పుడు హీరోయిన్ కూడా తెగ జీవించేస్తూ.. హో టీజర్‌లో ఉన్న సీనా అని వైష్ణవి గుర్తు తెచ్చుకుని.. ‘చెప్పు తెగుద్ది అంటాను’ అని చెప్పారు. ‘ఓహో చెప్పు తెగుద్దా’ అని సురేష్ కొండేటి అంటారు. అలా అడ‌గ‌డం సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగం అయిన కూడా సురేష్ కొండేటి యాంటీ ఫ్యాన్స్ మాత్రం మ‌నోడిని తెగ ఆడేసుకుంటున్నారు.  తెలుగు రాష్ట్రాల ప్రజలు.. మొహం మీద ఉమ్మేస్తున్నా ఎలా సార్ ఇలా తుడిచేసుకుని బతికేస్తున్నారు?’అంటూ ఓ నెటిజ‌న్ సురేష్‌ని ట్యాగ్ చేస్తూ ప్ర‌శ్నించాడు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...