Home Film News Rashmi Tweet: వాడు చాలా క్రూయ‌ల్‌గా ఉన్నాడు.. రేపిస్ట్ కూడా అంటూ ర‌ష్మీ సంచ‌ల‌న ట్వీట్
Film News

Rashmi Tweet: వాడు చాలా క్రూయ‌ల్‌గా ఉన్నాడు.. రేపిస్ట్ కూడా అంటూ ర‌ష్మీ సంచ‌ల‌న ట్వీట్

Rashmi Tweet: జ‌బ‌ర్ధ‌స్త్ షోతో లైమ్ లైట్ లోకి వ‌చ్చిన వారిలో ర‌ష్మీ గౌత‌మ్ కూడా త‌ప్ప‌క ఉంటుంది. ఈ అమ్మ‌డు అంత‌కముందు పలు సీరియ‌ల్స్, సినిమాలు చేసిన కూడా పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేదు. ఎప్పుడైతే మ‌ల్లెమాల సంస్థ‌లో అడుగుపెట్టిందో ర‌ష్మీ జాత‌క‌మే మారిపోయింది. అమ్మడి పేరు తెలుగు రాష్ట్రాల‌లో మోరుమ్రోగిపోయింది. ఇక అన‌సూయ బుల్లితెర‌కి గుడ్ బై చెప్ప‌డంతో ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు కూడా బాగానే పెరిగాయి.  రష్మి గౌతమ్‌కు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. బిగ్ బాస్ సీజన్ 7లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గోనే ఛాన్స్ ర‌ష్మీకి వచ్చిందని.. ఇందులో పాల్గొన‌డానికి రెమ్యూనరేషన్ మాత్రం భారీగా అడుగుతున్నట్లు టాక్ నడుస్తోంది.

ఇక ర‌ష్మీ గౌతమ్ స‌మాజం ప‌ట్ల కూడా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపుతుంద‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. మూగు జీవాల‌ని ఎవ‌రు హింసించిన వెంట‌నే స్పందిస్తూ ఉంటుంది. ఆ మధ్య హైదరాబాద్ నగరంలో ఓ బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించ‌గా, ఆ స‌మ‌యంలో రష్మీ గౌతమ్ పై చాలా మంది నెటిజెన్స్ మండిపడ్డారు. నీ లాంటి వారి వలనే వీధి కుక్కలు రోజురోజుకి  పెరిగిపోతున్నాయి. మనుషుల మీద దాడులు కూడా ఎక్కువ అవుతున్నాయి అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అప్పుడు ర‌ష్మీ వారికి ధీటుగా బ‌దులిచ్చింది..  పిల్లల సంరక్షణ బాధ్యత చూసుకవ‌ల్సింది త‌ల్లిదండ్రులు, ఇందులో  వీధి కుక్కల తప్పేం లేదన్నట్లు మాట్లాడి విమ‌ర్శ‌ల పాలైంది.

ర‌ష్మీ గౌత‌మ్ తాజాగా ఓ ఇన్సిడెంట్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేసింది. ఓ వ్య‌క్తి త‌న పెట్ హిట్ డాగ్‌ని హింసిస్తుండగా, అందుకు సంబంధించిన వీడియో ర‌ష్మీ దృష్టికి వ‌చ్చింది. అది చూసి తీవ్ర ఆందోళ‌న చెందిన ర‌ష్మీ..  కుక్క పిల్లను కాపాడాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరింది. అత‌ను చాలా క్రూయ‌ల్‌గా క‌నిపిస్తున్నాడు. వాడి వ‌ల‌న కుటుంబ స‌భ్యుల‌కి కూడా ప్ర‌మాద‌మే. రేపిస్ట్ అయి కూడా ఉండిఉండ‌వ‌చ్చు. పిల్ల‌ల‌ని సైతం లైంగికంగా వేధిస్తాడు అంటూ కాస్త ఘాటుగానే బ‌దులిచ్చింది ర‌ష్మీ

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...