Home Film News Trisha: ఆ ఇంజెక్షన్స్ వేయించుకోవ‌డం వ‌ల్ల‌నే త్రిష‌లో గ్లామ‌ర్ ఇంకా త‌గ్గ‌లేదా?
Film News

Trisha: ఆ ఇంజెక్షన్స్ వేయించుకోవ‌డం వ‌ల్ల‌నే త్రిష‌లో గ్లామ‌ర్ ఇంకా త‌గ్గ‌లేదా?

Trisha: చెన్నై చంద్రం త్రిష గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.మోడలింగ్లో రాణించి మిస్ చెన్నై పోటీ గెలవడంతో సినిమాల్లో అవకాశాలు ద‌క్కించుకుంది త్రిష‌. ఈ అమ్మ‌డు తెలుగులో  ప్రభాస్ తో వర్షం సినిమాలో నటించింది.ఈ సినిమా మంచి హిట్ కావ‌డంతో వ‌రుస సినిమా అవ‌కాశాలు అందుకుంది . స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించిన ఈ భామ అతి త‌క్కువ స‌మ‌యంలోనే మంచి పేరు తెచ్చుకుంది. 40 ప్లస్ లో కూడా చేతినిండా అవకాశాలతో దూసుకుపోతున్న త్రిష ఇప్ప‌టికీ పెళ్లి చేసుకోలేదు. ఇటీవ‌ల  పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంతో ప‌ల‌కరించ‌గా, ఇందులో  త్రిష అందానికి ఎంతోమంది మంత్ర ముగ్ధులయ్యారు.
నాలుగు ప‌దుల వ‌య‌స్సులోను త్రిష చాలా గ్లామ‌ర్‌గా క‌నిపిస్తుంది. కెరీర్ మొద‌ట్లో ఎలా ఉందో ఇప్పుడు అంతే గ్లామ‌రస్‌గా ఉంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికీ త్రిష ఇంత అందంగా ఉండ‌డానికి కార‌ణ‌మేంట‌ని ఆరా తీయ‌గా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.  త్రిష అందంగా ఉండడానికి కొన్ని రకాల ఇంజక్షన్లు చేయించుకుంటుందని .. ఆ కారణంగానే  ఆమె అంత‌ అందంగా కనిపిస్తుందని కోలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితు ఇంజెక్షన్ల వల్ల ఇప్పుడు బాగానే ఉన్నా..ఆ తరువాత మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కొంద‌రు ఆమెకు సూచ‌న‌లు చేస్తున్నారు.
ప్ర‌స్తుతం  సోషల్ మీడియాలో త్రిష అందం కోసం ఇలాంటి పనులు కూడా చేస్తుందా అంటూ  ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా, సినిమా పరిశ్ర‌మ‌కి చెందిన హీరోయిన్స్  అందం కోసం నాన్న రకాలుగా తిప్పలు పడుతూ ఉంటారు . కొందరు కడుపునిండా అన్నం తినకుండా డైట్ అంటూ బాడీని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. . మరికొందరు నిద్రపోకుండా కూడా వర్క అవుట్స్ చేస్తూ గ్లామ‌ర‌స్‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఇంకొంద‌రు నేచుర‌ల్ ప‌ద్ద‌తులు పాటిస్తారు.కొన్నిసార్లు అందం కోసం చేసే ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్ట‌డం కూడా మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే త్రిష గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంత నిజం ఉందనేది చూడాల్సి  ఉంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...