Home Film News Sai Pallavi: ఏంటి సాయి ప‌ల్ల‌వి ప్రెగ్నెంటా.. ఆ పిక్ చూసి అంద‌రికి దిమ్మ తిరిగిపోయింది..!
Film News

Sai Pallavi: ఏంటి సాయి ప‌ల్ల‌వి ప్రెగ్నెంటా.. ఆ పిక్ చూసి అంద‌రికి దిమ్మ తిరిగిపోయింది..!

Sai Pallavi: ఈ మ‌ధ్య కాలంలో కొంద‌రు సెల‌బ్రిటీలు పెళ్లి చేసుకోకుండానే ప్రెగ్నెంట్ విష‌యాన్ని క‌న్‌ఫాం చేస్తున్నారు. అలియా భ‌ట్, ఇలియానా, అమీ జాక్సన్ వంటి వారు అభిమానుల‌కి అయితే పెద్ద షాకే ఇచ్చారు. ఇక ఇప్పుడు లేడి ప‌వర్ స్టార్ సాయి ప‌ల్ల‌వి పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిందని తెగ ప్ర‌చారం న‌డుస్తుంది. సౌత్ ఇండస్ట్రీలో సాయి పల్లవి క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పక్కర్లేదు. న్యాచురల్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ త‌న అందంతో పాటు అభిన‌యంతో ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ మనసు దొచుకున్న సాయి ప‌ల్ల‌వి  ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, ఎంసీఏ, గార్గి, విరాటపర్వం చిత్రాలలో నటించి ప్ర‌త్యేక  గుర్తింపు తెచ్చుకుంది.

సాయి ప‌ల్ల‌వి గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వ‌స్తుంది. సాయి ప‌ల్ల‌వి అంటే డ్యాన్స్‌కి అంబాసిడ‌ర్ అని చెప్పాలి. నెమ‌లిలా నాట్యం చేస్తూ ప్రేక్ష‌కుల‌ని మెస్మ‌రైజ్ చేస్తుంటుంది సాయి ప‌ల్ల‌వి. చివరిసారిగా గార్గి చిత్రంలో కనిపించిన‌ సాయి పల్లవి ఈ  చిత్రంతో పెద్దగా అల‌రించ‌లేక‌పోయింది.. దీంతో  చాలా కాలం బ్రేక్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం శివకార్తికేయన్ సరసన నటిస్తోంది. ఈ సినిమాతో త‌ప్ప‌క అల‌రిస్తాన‌ని చెబుతుంది. అయితే సాయి ప‌ల్ల‌వి మేక‌ప్ వేసుకోక‌పోయిన కూడా చాలా అందంగా క‌నిపిస్తుంది. అందుకు కార‌ణం తాజా ఆకుకూరలు, కూరగాయలు, పళ్లుతో పాటు కనీసం మూడు రోజులైన ఎక్సర్ సైజ్ చేస్తానంటుంది.

తాజాగా సాయి ప‌ల్ల‌వి వీడియో చూసి అంద‌రు షాక్ అవుతున్నారు. అయితే ఈ వీడియో కూడా రీసెంట్ వీడియో కావ‌డంతో అంద‌రు అవాక్క‌య్యారు. వీడియోలో  సాయిపల్లవి చీర కట్టుకుని కనిపిస్తోంది. అయితే ఇందులో ఆమె బేబీ బంప్ ఉన్నట్టు పొట్టతో క‌నిపించ‌డంతో ఆమె కొంపదీసి ప్రెగ్నెంటా ఏంటి అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. సాధార‌ణంగా క‌థానాయిక‌లు లుగా అంత పెద్ద పొట్టతో కనిపించరు. కానీ సాయిపల్లవికి ఏమైంది, ఎందుకుఇలా  మారిపోయింది అని అంతా ఆందోళన చెందుతున్నారు.  అయితే కొంద‌రు సినిమాలోని పాత్ర‌లో భాగంగా అలా మారి ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లో దీనిపై  ఓ క్లారిటీ అయితే వ‌స్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...