Home Film News Liger Beauty: లైగ‌ర్ బ్యూటీ అబార్ష‌న్ చేయించుకుందా..ఈ సీక్రెట్ రివీల్ చేసిందెవరంటే.!
Film News

Liger Beauty: లైగ‌ర్ బ్యూటీ అబార్ష‌న్ చేయించుకుందా..ఈ సీక్రెట్ రివీల్ చేసిందెవరంటే.!

Liger Beauty: చుంకీ పాండే కూతురిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అన‌న్య పాండే విభిన్న క‌థా చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఈ అమ్మ‌డు విజ‌య్ దేవ‌ర‌కొండ‌- పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేషన్‌లో వ‌చ్చిన లైగ‌ర్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని కూడా ప‌ల‌క‌రించింది. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌తికిల ప‌డ‌డంతో మ‌ళ్లీ టాలీవుడ్ వైపే చూడ‌డం మానేసింది అన‌న్య‌.చుంకీ పాడే త‌నయ‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన కూడా త‌న సొంత టాలెంట్‌తో ఎద‌గాల‌ని ఈ భామ కోరుకుంటుంది.  ఒక్క మంచి హిట్ ప‌డ్డా కూడా లైగ‌ర్ బ్యూటీ రేంజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయం. అయితే కొద్ది రోజులుగా ఈ అమ్మ‌డి ప్రేమాయ‌ణంపై అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి.

ప్రముఖ బాలీవుడ్ స్టార్ ఆదిత్యరాయ్ కపూర్ తో అనన్య పీకల్లోతు ప్రేమలో ఉంద‌ని, వీరిద్ద‌రు క‌లిసి ఇటీవ‌ల విదేశాల‌కి వెళ్లి అక్క‌డ తెగ ఎంజాయ్ చేశారంటూ అనేక పుకార్లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఆ వార్త‌ల‌పై స్పందించిన చుంకీ పాండే అవ‌న్నీ అవాస్త‌వాలు అని కొట్టి పారేసాడు. అయిన‌ప్ప‌టికీ కూడా అన‌న్య‌పై రూమ‌ర్స్ ఏ మాత్రం ఆగ‌డం లేదు.   వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ లైమ్ లైట్‌లో  ఉండేందుకు ప్ర‌య‌త్నించే  ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు త‌న ట్వీట్‌లో  ఆదిత్య రాయ్ కపూర్ వల్ల అనన్య పాండే ప్రగ్నంట్ అయ్యిందంటూ ట్వీట్ చేసి అంద‌రు ఉలిక్కిప‌డేలా చేశాడు. అంతేకాదు ఆమె గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ కూడా చేయించుకుందంటూ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

త‌న అబార్ష‌న్‌కి కార‌ణం  ఆదిత్యరాయ్ కపూర్ అంటూ  త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు ఉమైర్. ప్రస్తుతం అతను చేసిన ట్వీట్ బాలీవుడ్ సర్కిల్స్ లో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అంతేకాదు ఈ ఇష్యూ  హాట్ టాపిక్ గా కూడా మారింది.  ఉమైర్ సంధు ఈ మ‌ధ్య హ‌ద్దులు దాటి మ‌రి ట్వీట్స్ చేస్తున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ ఇండ‌స్ట్రీ సెల‌బ్రిటీని కూడా వ‌ద‌ల‌కుండా  వారి ర్సనల్ లైఫ్ లో నిజాలు చెపుతున్నా అన్నట్టుగా.. సంచలన కామెంట్స్.. సంచలన ట్వీట్ట్లు చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. మ‌రి ఇత‌ని అస‌త్య ప్ర‌చారాల‌కి ఎప్పుడు ఎలా చెక్ ప‌డుతుందా అని కొంద‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...