Home Film News షూటింగ్ పూర్తి చేసుకున్న బర్నింగ్ స్టార్ ‘క్యాలీ ఫ్లవర్’
Film News

షూటింగ్ పూర్తి చేసుకున్న బర్నింగ్ స్టార్ ‘క్యాలీ ఫ్లవర్’

Cauliflower Shoot Completed

నెల రోజుల క్రితం సంపూర్ణేష్ బాబు పుట్టిన రోజు సంధర్భంగా టీజర్ రిలీజ్ చేసిన క్యాలీ ఫ్లవర్ టీం ఈ రోజే సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలిపింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్తున్నారు.

రాముడి గెటప్ లో కనిపిస్తూ, సినిమా టైటిల్ కి సబ్ టైటిల్ గా ‘శీలో రక్షతి రక్షిత:’ అని పెట్టడం వివాదానికి దారితీసే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తన సినిమాలతో ఎంతోమందిని నవ్విస్తూ వస్తున్న సంపూర్ణేష్ బాబు.. ఇప్పుడు ఈ సినిమాతో మరింత పొట్ట చెక్కలయ్యేలా చేస్తాడని ఆశిస్తున్నారు జనాలు.

మూవీని సమర్పిస్తున్నది శ్రీధర్ గూడూరు. ఆశా జ్యోతి గోగినేని నిర్మించారు. ఆర్కే మలినేని స్క్రీన్ ప్లే ఇంకా డైరెక్షన్ చూసుకున్నారు. మ్యూజిక్ ఇచ్చింది ప్రజ్వల్, కథ సిద్ధం చేసింది గోపి కిరణ్. మాటలు రాసింది మోహన్ & శివరాం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...