Home BoxOffice రాజమౌళి ‘ఈగ’ కి తొమ్మిదేళ్లు! ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం..
BoxOffice

రాజమౌళి ‘ఈగ’ కి తొమ్మిదేళ్లు! ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం..

9 Years For Eaga Movie

రాజమౌళి ఎంతో వినూత్నంగా ప్రయత్నించి తీసిన సినిమా ఈగ. ఈ మూవీ అప్పట్లో ఒక పెద్ద సంచలనం అయింది. ఎందుకంటే.. ఒక హీరో చనిపోయి.. మళ్ళీ ఈగలా పుట్టి తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడు అనేది ఎంతో ఆసక్తికరమైన కథాంశం. అనుకున్నట్లే ఆ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. చాలా మంది ప్రశంసలని కూడా అందుకుంది. తెలుగులో మొదటిసారి ఇంత కొత్తగా వచ్చిన ఈ మూవీ రిలీజ్ అయి నేటికి తొమ్మిది సంవత్సరాలు గడిచాయి. జూలై 6, 2012.

30 కోట్లకి పైగానే బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ఏకంగా 120 కోట్ల పైనే. బయ్యర్స్ కి ఏ మాత్రం నష్టం లేకుండా.. విపరీతమైన లాభాలని మిగిల్చింది ఈ సినిమా. రాజమౌళి తీసిన కొద్ది సినిమాల్లో ఒకటైన ఈ మూవీ పెద్ద సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పడానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష సాక్ష్యం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

This Week Movies: జూన్ లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కా.. ఏయే సినిమాలు విడుద‌ల కానున్నాయంటే..!

This Week Movies: క‌రోనా కాలంలో వినోదంకి దూరంగా ఉంటూ కాస్త నిరాశ చెందిన ప్రేక్ష‌కుల‌కి...

‘గూఢచారి’కి మూడేళ్లు.. ఎంత కలెక్ట్ చేశాడో చూద్దాం..

స్పై థ్రిల్లర్ కథని ఎంచుకుని తెలుగు ప్రేక్షకులని మెప్పించే సినిమా ‘గూఢచారి’. అడివి శేష్ హీరోగా...

2021 తొలి ఏడు నెలల్లో హిట్లు, ఫట్లు..

సెకండ్ వేవ్ కారణంగా ఈ సంవత్సరంలో చాలావరకు థియేటర్లు మూసేయడం జరిగింది. అప్పటికే భారీ బడ్జెట్...

రెండేళ్ల ‘రాక్షసుడు’, ఎంత రాబట్టాడో తెలుసా?!

తమిళ్ లో ‘రాక్షసన్’ పేరుతో విడుదలైన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అక్కడ పెద్ద సంచలనంగా మారింది....