Home Film News ‘రాక్షసుడు’ సినిమాని రీమేక్ చేయనున్న అక్షయ్ కుమార్
Film News

‘రాక్షసుడు’ సినిమాని రీమేక్ చేయనున్న అక్షయ్ కుమార్

Akshay kumar remaking Rakshasudu

అక్షయ్ కుమార్ ఎప్పుడూ సమాజానికి ఏదోక మెసేజ్ ఇచ్చే సినిమాలను చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడూ కామెడీ సినిమాలను ఎంచుకుంటూ ఉంటాడు. ఐతే, ఏదోక మంచి మెసేజ్ ఉండే సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్న అక్షయ్ కుమార్ కంట రాక్షసుడు సినిమా పడింది.

ఈ సినిమా ఒరిజినల్ గా తమిళ్ లో తీయబడింది. డైరెక్టర్ రామ్ కుమార్ ‘రాక్షసన్’ పేరుతో విష్ణు విశాల్, అమలా పాల్ లతో చేసిన ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ సాధించింది. తర్వాత అదే సినిమాని తెలుగులో రాక్షసుడు గా తీశారు. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించారు. తెలుగులో డైరెక్ట్ చేసింది రమేష్ వర్మ.

అక్షయ్ కుమార్ ఇప్పుడు ఈ సినిమానే బాలీవుడ్ లో తిరిగి నిర్మించేందుకు చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉన్న అక్షయ్ కుమార్ అవి పూర్తయిన వెంటనే ఈ సినిమాపై పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...