Home Special Looks కన్ఫర్మ్ : “బాలయ్య 109″లో గ్లామర్ గర్ల్స్ ఇద్దరూ… ఎవ‌రు అంటే..!
Special Looks

కన్ఫర్మ్ : “బాలయ్య 109″లో గ్లామర్ గర్ల్స్ ఇద్దరూ… ఎవ‌రు అంటే..!

న‌ట‌సింహం బాలకృష్ణ హీరోగా మెగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న యాక్షన్ మూవీ NBK109ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి అలాగే “వాల్తేరు వీరయ్య” తో టాలీవుడ్ లో మంచి ఫేమ్ అందుకున్న బాస్ బ్యూటీ ఊర్వశి రౌటేలా కూడా కనిపించనున్నట్టుగా టాక్ వచ్చింది.

Nandamuri Balakrishna's NBK 109 Goes on Floors

ఇదే విష‌య‌న్ని ఊర్వశి తాజాగా కన్ఫర్మ్ చేసింది. త‌న ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేస్తూ ఈ మూవీలో తాను పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నట్టుగా తన రోల్ గూరించి కూడా రివీల్ చేసింది. సో ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఆమె మంచి పాత్రనే దక్కించుకుంది అని చెప్పాలి. అలాగే బాలయ్యకు జంట‌గా వెంకి హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. అందులో భాగంగా బాలకృష్ణపై ఓ భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారట.

Did you know Urvashi Rautela turned down a role in 'Nerkonda Paarvai' an official remake of Pink - IBTimes India

1980ల బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. ‘యానిమల్‌‌‌‌’మూవీతో మెప్పించిన బాలీవుడ్ స్టార్ బాబీ దియోల్‌ బాలయ్యకు పోటీగా విలన్గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు దసరాకు రిలీజ్‌‌‌‌ చేయాలని అనుకున్నా ఇప్పుడు ఈ మూవీని మే లేదా జూన్‌‌‌‌ నెలలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక బాల‌య్య ఈ సినిమాతో మ‌రోసారి బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడం కాయంగా కనిపిస్తుంది.

Related Articles

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...