Home Film News కొత్త తలనొప్పి తెచ్చుకున్న‌ రష్మిక మందన్నా.. టైం దగ్గర పడిందా..?
Film News

కొత్త తలనొప్పి తెచ్చుకున్న‌ రష్మిక మందన్నా.. టైం దగ్గర పడిందా..?

రష్మిక మందన్నా నేషనల్ క్రష్ గా చిత్ర పరిశ్రమను ఓ రేంజ్ లో ఊపేస్తుంది. ఈ అమ్మడి అదృష్టమో లేక ఈమె టాలెంట్.. ఏంటో అర్థం కాదు కానీ ఆమె నటించిన ప్రతి సినిమా మంచి హిట్ అవుతుంది. తాజాగా నటించిన య‌నిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ సినిమాలో రష్మిక క్టర్ ఎంత హాట్‌ గా ఉంటుందో అందరికి తెలిసిందే. కానీ ఆమె నటించిన తీరు పండించిన నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

You change 4 pads a month and create drama over it': Ranbir Kapoor's 'Pad  Change' dialogue in Animal; Netizens say 'insensitive writing' - IBTimes  India

ఈ సినిమా సక్సెస్ లో రష్మిక కూడా ప్ర‌ధ‌న‌ పాత్ర పోషించింది. అయితే ఇక్కడే రష్మికకు పెద్ద తలనొప్పి వచ్చి పడింది.. యానిమల్ లాంటి బిగ్ సినిమాలో నటించాక రష్మిక మందన్నా నుంచి.. కచ్చితంగా అలాంటి కథలని ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు. మరి ఆమె ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాల‌లో నటిస్తే ఖచ్చితంగా ఆమె కెరీర్ గ్రాఫ్ డౌన్ అవ్వచ్చు .

'Animal': Rashmika Mandanna shares gratitude post, reveals she questioned  her film's character

అంతేకాకుండా ఒక్కసారిగా అంత హై ఓల్టేజ్ పర్ఫామెన్స్ చూపించాక రష్మిక డీసెంట్ రోల్స్‌లో నటిస్తే ఖచ్చితంగా కుర్రాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు అదే ఆమెకు పెద్ద త‌ల‌న‌ప్పిగా మారిపోయింది . రాబోయే సినిమాలో రష్మిక ఇంతకు మించిన ఎక్స్పోజింగ్ చేస్తే కానీ యువ‌త‌ను ఆకట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరి రష్మిక అలా చేస్తుందా..? ఒకవేళ అలా చేయకపోతే మాత్రం కచ్చితంగా ఆమెకు బ్యాడ్ టైం మొదలైంది అనే చెప్పాలి. మ‌రి ర‌ష్మిక ఎలాంటి సినిమాల‌ను ఎంచుకుంటుందో చూడాలి.

 

 

 

 

 

 

 

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...