Home Film News ‘ధూమ్’ సిరీస్ లో విలన్ గా నటిస్తే ఇక విడాకులేనా?!
Film News

‘ధూమ్’ సిరీస్ లో విలన్ గా నటిస్తే ఇక విడాకులేనా?!

An Interesting Saga Of Dhoom Villains

అవుననే అనిపిస్తుంది ఈ ముగ్గురినీ గమనిస్తే. ఆ ముగ్గురు మరెవరో కాదు. జాన్ అబ్రహాం, హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్. ఈ ముగ్గురూ ఒక్కో ధూమ్ మూవీలో ఒక్కొక్కరు విలన్ గా కనిపించారు. అది ఒకే కానీ ఆ తర్వాత వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవే.. వాళ్ళు ఆ పర్టీకులర్ సిరీస్ చేసిన తర్వాత వాళ్ళ రిలేషన్స్ కుదేలు అయిపోవడం. ఎలాగో చూద్దాం..

ముందుగా ధూమ్ మొదటి సినిమాలో జాన్ అబ్రహాం విలన్ గా నటించాడు. ఆ టైమ్ లో అతను బిపాసా బసు తో లవ్ లో ఉన్నాడు. కానీ, ఆ ప్రేమ ఈ మూవీ చేసిన కొంతకాలానికి పోయింది. వాళ్ళిద్దరూ విడిపోవడం పెద్ద సంచలనం అయింది. ఆ తర్వాత ధూమ్ 2 తీసుకుందాం. అందులో హృతిక్ రోషన్ విలన్ గా చేసాడు. ఈ మూవీ తర్వాత కూడా సరిగ్గా అదే జరిగింది. ఇతని భార్య అయిన సుసానే ఖాన్ తో హృతిక్ కి విడాకులు అయ్యాయి.

ఇప్పుడు ధూమ్ 3 విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ధూమ్ 3 లో ఆమిర్ ఖాన్ విలన్ గా నటించాడు. ఈ మధ్యే ఆమిర్ కిరణ్ రావ్ తో విడాకులు తీసుకోవడం ఒక అనుకోని సెంటిమెంట్ ని క్రియేట్ చేసింది. ఐతే ఒకవేళ ధూమ్ 4 సినిమా వస్తే అందులో విలన్ గా చేయబోయే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట!

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...