Home Film News రాఘవ లారెన్స్ ‘Adhigaaram’ మోషన్ పోస్టర్ రిలీజ్
Film News

రాఘవ లారెన్స్ ‘Adhigaaram’ మోషన్ పోస్టర్ రిలీజ్

Andhagaram Motion Poster Release

గ్రాస్ రూట్ ఫిల్మ్ కో. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ అధిగారం (తమిళ్). ఈ సంవత్సరం చివర్లో మలేషియాలో షూటింగ్ మొదలు పెట్టనున్ననునట్లు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అక్కడే మలేషియాలో 50 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందని తర్వాత షెడ్యూల్ ప్రకారం తిరిగి ఇండియాలో వివిధ లొకేషన్ లలో షూటింగ్ పనులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ సినిమా కథాంశం ఏంటనేది ఇంకా వెల్లడి కాలేదు. రాఘవ లారెన్స్ మాత్రం మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అదిరిపోయేలా ఉన్న ఈ మోషన్ పోస్టర్ తో పాటు.. మ్యూజిక్ కూడా అద్బుతంగా అనిపిస్తుంది. ఈ పోస్టర్ క్రియేట్ చేసింది హరిహర సుతన్. సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న కతిరేషన్ మరియు వెట్రిమారన్.

వెట్రిమారన్ కథ, స్క్రీన్ ప్లే ఇంకా డైలాగ్స్ కూడా రాసుకున్నాడు. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్తుంది. సినిమా ఎలా ఉండబోతుందో మరింత కాలం వేచి చూడాల్సిందే.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...